09-01-2023, 09:24 AM
(08-01-2023, 02:56 PM)Nag0705 Wrote:పూదానం - లిఫ్ట్ అడగబోతే బస్సంతా అమ్మాయిలే .....7
ఒక్కప్పుడు అధిక జనాభాతో ప్రపంచం తిండికి గుడ్డకీ కొట్టుకొనేవారు. ఒక్కో ఉద్యోగానికి కొన్ని లక్షల మంది పోటీ పడేవారు. చాలా మందికి సొంత స్థలం కూడా ఉండేది కాదంట. జీవితమంతా పరుగులే... ఎక్కడ చూసినా పోటీ... పోటీ... ఆఖరికి ఇష్టమైన వాళ్లతో ఉండటానికి కూడా పోటీ అంట. ఎంత విడ్డూరం....