31-05-2019, 08:17 AM
మూడు కూడా మంచి కథలు ,మధ్యలో ఆపేసినందుకు చాలా unsatisfied గా ఫీల్ అయ్యాము మళ్ళా ప్రారంభిస్తున్నందుకు మీకు అభినందనలు తెలుపుతూ ,త్వరలో మిగిలిన భాగాలు పూర్తి చెయ్యమనికోరుతూ యున్నాము. అయితే ముందు భాగం మల్ల వ్రాస్తున్నారు, ఆల్రెడీ pdf గా ఇచ్చేసారుగా మిగిలిన కథ మొదలు పెడితే చాలని నా అభిప్రాయం ,అభినందనల తో.....