31-05-2019, 07:19 AM
(30-05-2019, 09:57 PM)k3vv3 Wrote: కథని మంచి పునాదులతో మొదలుపెట్టావు సంజయ్. పొలం, విత్తనాలు మంచి ఇతివృత్తం ఎన్నుకున్నావు.
హీరో వచ్చాడు...హీరోయిన్ కూడా మంచి నేపధ్యంతో వస్తుందనుకుంటాను.
అభినందనలు
ధన్యవాదాలు k3vv3 గారు మీ ప్రోత్సాహానికి..
నిజానికి ఈ కథ నాకు కత్తిమీద సాము లాంటిది,మొదటిసారి కొంచెం సెన్సువల్ గా ప్రయత్నిస్తున్నాను అండీ.
చూద్దాం ఎంతవరకూ అలరిస్తుందో నా ఈ ప్రయత్నం.
@ సంజయ సంతోషం @