31-05-2019, 07:14 AM
(30-05-2019, 12:56 PM)prasad_rao16 Wrote: update చాలా బాగున్నది సంజయ్....మళ్ళీ కొత్త కధతో రావడం చాలా హ్యాపీగా ఉన్నది....
ఇక గోపి ఎలాగైతేనే శేషగిరి వాళ్ళింట్లోకి అడుగుపెట్టాడు....మరి కట్టుబాట్లు, చక్కటి సంస్కారం గల బృంద గోపితో ఎలా కలుస్తుందో చూడాలి....ఇక ల్యాబ్‍లో అరుంధతి క్యారక్టర్ ఎలా ఉండబోతుందో....ముందు ముందు అప్‍డేట్లు చదివితే క్లారిటీ వస్తుంది.....![]()
![]()
![]()
![]()
![]()
డ్రస్సింగ్ టేబులు ముందు బృంద.....
బృందా కి చక్కటి రూపం ఇచ్చారు.
ధన్యవాదాలు రావు గారు మీ ప్రోత్సాహానికి..
ఎక్కడో ఒక చోట పడుతుందిగా బీజం,వేచిచూద్దాం.
@ సంజయ సంతోషం @