07-01-2023, 09:09 PM
అనుకొని వ్యక్తిగత కారణాల రీత్యా కొంచెం ఆందోళనలో ఉన్నాను.. దాదాపుగా అన్నీఇప్పుడు ఒక కొలిక్కి వచ్చాయి. ఆలస్యం అయినందుకు క్షమించండి. నాకు తీరిక దొరికేది వారాంతాలలోనే. ఒక వేళ అది మిస్ అయితే మరొక వారం వరకూ అప్డేట్ ఇవ్వలేను. అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ఈ అప్డేట్ పెద్దగా ఉండకపోవచ్చు. కానీ కథ రీత్యా అవసరం.