07-01-2023, 09:07 PM
(25-12-2022, 01:58 PM)DasuLucky Wrote: ఎలా వస్తాయి మేష్టారూ ఇలాంటి ఆలోచనలు..
మీ ఊహాశక్తికి, రచనా శైలికి జోహార్లు..
పిచ్చగా నవ్వుకున్నా, మిత్రులతో కూడా పంచుకున్నా..
అప్డేట్ చాలా బాగుంది..
ఇది మాములు ప్రశంస కాదు. ఇలాంటి కథలు మాములుగా మనలోనే పెట్టుకుంటాం. అలాంటిది మీరు మీ మిత్రులతో కూడా పంచుకున్నారంటేనే ఈ కథ మీకు ఎంతగా నచ్చిందో అర్థమయ్యింది. నిజానికి ఈ దెంగోనా ఆలోచన వచ్చినప్పుడు నాక్కూడా నవ్వొచ్చినా రాస్తుంటే మాత్రం బోర్ కొట్టిస్తున్నానేమో అని భయం కలిగించింది. నా మొదటి కథ నుండి మీరు అందింస్తున్న ఈ ప్రోత్సాహం మాత్రం వెల కట్టలేనిది. ఏదేమైనా ఈ దెంగోనా కాన్సెప్ట్ ఇంకో భాగంతో ముగుస్తుంది. మిగిలిన భాగాలన్నీఈ అసలు కథతోనే ఉంటాయి.