06-01-2023, 09:19 PM
(06-01-2023, 07:18 PM)Thorlove Wrote: అప్డేట్ మొదట్లో చాలా ఎమోషనల్ గా అనిపించింది బ్రో......కచ్చితంగా వింధ్య ఇంకా కనిక లో ఎవరో ఒకలు చనిపోవాలి....కానీ ఇద్దరు బ్రతికితే బాగుండు అనుకున్నా.......వల్లి దీన్ని ఎలా ఆక్సెప్ట్ చేసిద్దో చూడాలి.....ఇంకా పోతే మీరు ఈ స్టోరీ ని కూడా విక్రమాదిత్య స్టోరీ తో కలపటం ఎందుకో అంత బాగొలా.....ఇన్ని స్టోరీస్ మిక్స్ చేస్తే clumsy clumsy గా అయిపొద్ది అని నా ఫీలింగ్.....అరణ్య కూడా సెపరేట్ స్టోరీ అన్నారు.....ఇది సెపరేట్ స్టోరీ అన్నారు.....కానీ ఫైనల్ గా తీసుకెళ్ళి దాంట్లోనే కలిపారు....... సర్లే కానివ్వండి....కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను మీరు ఎలా రాసినా మీ స్టోరీ చదవకుండ మాత్రం ఉండలేను......
(కేవలం నాకు అనిపించింది చెప్పా.....నా కామెంట్ తో మిమల్ని బాధ పెట్టుంటే మన్నించండి)
అప్డేట్ కి ధన్యవాదాలు
Thanks bro
నేనూ అనుకోలేదు అందుకే మొదటి నుంచి చివరివరకు అస్సలు ప్రస్తావన తీసుకురాలేదు.. కాని విక్రమాదిత్య కధలో చివరి యుద్దానికి ఏమైనా అవసరం పడొచ్చేమో అని అలా వాడాను అంతే
విక్రమాదిత్యలో డాన్ శీను కనిపించడు
ఇక అరణ్య మెయిన్ ప్లాట్
విక్రమాదిత్య, అరణ్య, రుద్ర
ముగ్గురు మెయిన్
మన్నింపులు అవసరమే లేదు
ఇలానే మీకు నచ్చనప్పుడు చెప్పండి
నేను సరిచేసుకుంటాను..
ధన్యవాదాలు మిత్రమా THOR