06-01-2023, 07:18 PM
(This post was last modified: 06-01-2023, 07:19 PM by Thorlove. Edited 1 time in total. Edited 1 time in total.)
అప్డేట్ మొదట్లో చాలా ఎమోషనల్ గా అనిపించింది బ్రో......కచ్చితంగా వింధ్య ఇంకా కనిక లో ఎవరో ఒకలు చనిపోవాలి....కానీ ఇద్దరు బ్రతికితే బాగుండు అనుకున్నా.......వల్లి దీన్ని ఎలా ఆక్సెప్ట్ చేసిద్దో చూడాలి.....ఇంకా పోతే మీరు ఈ స్టోరీ ని కూడా విక్రమాదిత్య స్టోరీ తో కలపటం ఎందుకో అంత బాగొలా.....ఇన్ని స్టోరీస్ మిక్స్ చేస్తే clumsy clumsy గా అయిపొద్ది అని నా ఫీలింగ్.....అరణ్య కూడా సెపరేట్ స్టోరీ అన్నారు.....ఇది సెపరేట్ స్టోరీ అన్నారు.....కానీ ఫైనల్ గా తీసుకెళ్ళి దాంట్లోనే కలిపారు....... సర్లే కానివ్వండి....కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను మీరు ఎలా రాసినా మీ స్టోరీ చదవకుండ మాత్రం ఉండలేను......
(కేవలం నాకు అనిపించింది చెప్పా.....నా కామెంట్ తో మిమల్ని బాధ పెట్టుంటే మన్నించండి)
అప్డేట్ కి ధన్యవాదాలు
(కేవలం నాకు అనిపించింది చెప్పా.....నా కామెంట్ తో మిమల్ని బాధ పెట్టుంటే మన్నించండి)
అప్డేట్ కి ధన్యవాదాలు