06-01-2023, 06:39 PM
(06-01-2023, 06:08 PM)Uday Wrote: మిత్రమా జాని...ఈ పై కోట్ చాలా చాలా బావుంది, సింపుల్గా, సూటిగా చెప్పేసావు బార్యా భర్తల బంధం ఎలాంటిదో, ఎలా ఉండాలో
సంధ్య క్యారెక్టరైజషన్ చూస్తే తను అలా అనిపించలేదు, అంత తొందరగా పడిపోయేలా, వాడు కనుక సున్నితంగా ప్రవర్తించి ఉంటే పనైపోయేదో ఏమో. దీన్ని బట్టి నాకర్తమైంది ఏమంటే, Mr.z గాడు సున్నితంగా ప్రవర్తించి తనను ([b]సంధ్య[b]ను) [/b]వాడేసుకుంటాడు అని [/b]
ఇప్పుడే నీ లేటెస్టు అప్డేట్ వరకు చదివా...చాలా బావుంది, నీ అన్ని కథలు డిఫరెంట్ జోనర్లలో కొనసాగిస్తున్నావు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా, చదివే మా లాంటి వారికి చిరాకు, విసుగు రాకుండా (ఒకే దాన్ని తిరిగి తిరిగి చదువుతుంటే బోర్ కొడుతుంది కదా). నీ కృషికి, కష్టానికి నా జోహార్లు.
ఆఖర్ను నువ్వడిగిందానికి జవాబు సులభమే కదా...సంధ్య Mr.z ద్రారా పద్మ ఉన్న లొకేషన్ తెలుసుకుని అక్కడికి వచ్చింది...
మిత్రమా మీ లాంటి వాళ్ళ ను ప్రశ్నలు అడగక కూడదు , అని అర్థం అయింది.. చాలా అడ్వాన్స్ గా ఉన్నారు బాబు ఒక్కొకళ్లు నేను జాగ్రత పడాలి..ఇలాంటివి అడిగేటప్పడు..
కానీ నీ ఓపిక కు సలాం మిత్రమా కథ మొత్తం ఒకేసారి చదవడం
ఇంకా నీ నుంచి నేను ఆశించేది ఏదైనా ఉంటే అది కేవలం నీ సపోర్ట్ మాత్రమే..
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...