06-01-2023, 06:08 PM
(24-10-2022, 11:56 PM)Muralimm Wrote: Special mention for this quotation excellentమిత్రమా జాని...ఈ పై కోట్ చాలా చాలా బావుంది, సింపుల్గా, సూటిగా చెప్పేసావు బార్యా భర్తల బంధం ఎలాంటిదో, ఎలా ఉండాలో
భార్య భర్తల బంధం భరించలేనంత బరువు అయినది కాదు..
అలాగే విడిపోయే అంత విలువ లేనిది కాదు..
భరిస్తే బలం అవుతుంది.. అర్ధం చేసుకుంటే విలువ పెరుగుతుంది...
(25-10-2022, 06:23 AM)Jani fucker Wrote: Gd mrng...సంధ్య క్యారెక్టరైజషన్ చూస్తే తను అలా అనిపించలేదు, అంత తొందరగా పడిపోయేలా, వాడు కనుక సున్నితంగా ప్రవర్తించి ఉంటే పనైపోయేదో ఏమో. దీన్ని బట్టి నాకర్తమైంది ఏమంటే, Mr.z గాడు సున్నితంగా ప్రవర్తించి తనను ([b]సంధ్య[b]ను) [/b]వాడేసుకుంటాడు అని [/b]
Jarigindi enti ante Kamal office లో తాగడం ఎందుకు అని ఒక రెస్టారెంట్ కి వెళ్లి అక్కడ కూర్చొని 2 పెగ్స్ వేస్తాడు..అది కాస్త కాస్త ఫుల్ బాటిల్ అవుతుంది..ఆ సిట్యుయేషన్ లో కార్ డ్రైవ్ చేయలేను అని అనుకొని తన ఫ్రండ్ కి ఫోన్ చేస్తాడు.. అండ్ నెక్స్ట్ ఫోన్ మిస్సింగ్.
ఇంకా పోతే ఆ టైలర్ సీన్ అది కేవలం సంధ్య తప్పు దారి పట్టకుండా ఉండటానికి రాసిన సీన్..అతను క్రూరంగా బిహేవ్ చేయడం.. సంధ్య భయపడింది . అలాగే అతని మీద అసహ్యం కూడా వచ్చింది... ఇది కేవలం తన బుద్ది గడ్డి తినకూడదు అని పెట్టాను.. కానీ చూడాలి wt next అని...
ఇప్పుడే నీ లేటెస్టు అప్డేట్ వరకు చదివా...చాలా బావుంది, నీ అన్ని కథలు డిఫరెంట్ జోనర్లలో కొనసాగిస్తున్నావు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా, చదివే మా లాంటి వారికి చిరాకు, విసుగు రాకుండా (ఒకే దాన్ని తిరిగి తిరిగి చదువుతుంటే బోర్ కొడుతుంది కదా). నీ కృషికి, కష్టానికి నా జోహార్లు.
ఆఖర్ను నువ్వడిగిందానికి జవాబు సులభమే కదా...సంధ్య Mr.z ద్రారా పద్మ ఉన్న లొకేషన్ తెలుసుకుని అక్కడికి వచ్చింది...
: :ఉదయ్