31-05-2019, 04:58 AM
(30-05-2019, 06:03 AM)Rajkumar1 Wrote: Ee katha pdf chadivaa nenu.
Idi incompleete story kadaa
ఆగిపోయిన నా కధలని అన్నింటినీ పూర్తి చెయ్యాలనే ఈ ప్రయత్నమంటా భయ్యా.. ఎప్పుడో 10/12 సంవత్సరాల క్రితం రాయడం ఆపేసేను.
కొత్తగా చదివేవాళ్ళకి కధ మొత్తం ఒకే దగ్గర దొరుకుతుండనీ., పాత అభిమానులకి చెప్పేదేముంది? కొద్దిగా ఓపిక పట్టమని అడగడం తప్ప?
ముందుగా కామదేవత ని లైనెలో పెట్టేపని. ఆపైన ఫర్ సేల్ ఓ 10 భాగాలు రాస్తే ఐపోతుంది.. ఆఖరుగా ఈ అద్దె ఇంటి బూజులు దులిపే ప్రయత్నం.
కొద్దిగా ఓపిక పట్టండి .. వీలైనంతలో ఈ సారి కధలంట్టింటినీ ముగించేద్దం :-))
* నేనురాసిన మిగతా కధలు *