Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
డాన్ శీను
జగ్గు మీద పడిన వాడిని అలానే కాలు ఎత్తి గుండె మీద తన్నాడు వాడు గోడకి అతుక్కుపోయేలా.. ఏంటి మామా రాత్రి నువ్వు కనిపించలేదు.. నువ్వుంటే బాగుండేది.. అమ్మనీయమ్మ ఇటు పుల్లీసులు అటు రౌడీలు.. ఏం సెటప్ చేసావ్ మామా.. నాకోసమే.. అని లేచి నిలుచున్నాడు పక్కనే ఉన్న పుల్లీసు వాడి గొంతు పట్టుకుని గాల్లోకి లేపుతూ..

పక్కనే ఉన్న వాడిని వాడి చేతిలో ఉన్న కత్తిని చూసి ఏంటి నన్ను చంపేద్దామనే అని చేతిలో ఉన్న వాడిని అలానే గోడకి గుద్దాడు. అందరూ ఆ తెగింపు ఆ భయంలేని తనం చూసి షాక్ అయిపోయి చూస్తుంటే జగ్గు మంచం ఎక్కి దిండు కింద ఉన్న గన్ తీసి అందరినీ చూసి లోడ్ చేసి ఎదురుగా ఉన్న వాడి నోట్లో పెట్టాడు అంతే అక్కడున్న పుల్లసులతో పాటు అందరూ బైటికి పరిగెత్తారు.. గన్ నోట్లో ఉన్నవాడైతే ఉచ్చ పొసేసాడు.

జగ్గు : ఛ ఛ.. అని వదిలేసి బైటికి నడిచాడు.. బైట పెద్ద పుల్లాసు కూర్చొని కోపంగా జగ్గునే చూస్తుంటే నేరుగా వెళ్లి ఆయన పక్కన కూర్చున్నాడు.. చూడు బాబాయి వాడు నీకు ఎంతిస్తానన్నాడో నాకు తెలీదు కానీ దానికి పదిరెట్లు ఇస్తాను.. ఆలోచించుకో పది రెట్లు ఇస్తాను.. ఓకే అంటే అకౌంట్ నెంబర్ చెప్పు.. మళ్ళీ ఈ ఇంటివైపు ఇంకెవ్వరు రాకూడదు.. అకౌంట్ నెంబర్ చెప్తారా అని ఫోన్ తీసాడు.. వెంటనే వాడు అకౌంట్ నెంబర్ చెప్పడం జగ్గు ట్రాన్స్ఫర్ చెయ్యడం వాడు సలాం కొట్టి వెళ్లడం అన్ని దీపాలి వాళ్ల నాన్న చూసి తనకి చెమటలు పట్టాయి.

అదే రోజు మధ్యాహ్ననికి ఆస్తి మొత్తం మళ్ళీ కనిక పేరు మీద రాపించేసాడు కానీ అందుకు కనిక ఒప్పుకోలేదు, వాటాలు పంచి ఎవరికి ఎంత రావాలో అంత న్యాయంగా సమంగా ఆస్తిని పంచి ఇచ్చింది.. మిగతాది మొత్తం దీపాలి మీద రాసేసింది.. దెబ్బకి దీపాలి అమ్మా నాన్న మొహంలో నెత్తుటి చుక్క లేకుండా పోయింది.

దీపాలి : ఎందుకక్కా

కనిక : నాకు నువ్వు తప్ప ఎవరున్నారే.. ఉంచుకో..

దీపాలి : అయితే నేను కూడా నీ ఆస్తినే.. నన్ను నీతోనే ఉంచుకో అని అక్కని వాటేసుకుంది.. అదే సమయంలో దీపాలి అమ్మా నాన్న ఇద్దరు కనిక కాళ్ళ మీద పడి ఏడ్చేశారు క్షమించమంటూ..

దీపాలి నాన్న : కనిక.. ఆస్తి మొత్తం ఇచ్చేసావు

కనిక : నాకీ ఆస్తుల మీద ఎప్పుడు ఆశ లేదు బాబాయి.. మీరంతా ఈ ఆస్తి మీద చూపించే ప్రేమ నా మీద కూడా ఎప్పటికైనా చూపిస్తారేమో అని ఆశ పడ్డాను అందుకే ఇన్ని రోజులు ఆపాను.. నాకు వచ్చే ఆస్తి మొత్తం నా చెల్లికే అని నేను ఎప్పుడో అనుకున్నాను

దీపాలి అమ్మ : మరి నీకు..

కనిక : నాకే.. శీను లేడు.. అది కాక అదిగో అక్కడ నిలుచొని ఫోన్ మాట్లాడుతున్నాడు చూడండి నా మరిది వాడు కూడా ఉన్నాడు.. అదే నా కుటుంబం.. అని పరిగెత్తుకుంటూ జగ్గు దెగ్గరికి వెళ్లి జగ్గు మాటలు విని ఆగిపోయింది.

జగ్గు : మరి సీ సీ కెమెరాలు

శీను : ఇంట్లో ఉన్న మెయిన్ దెగ్గర హార్డ్ డిస్క్ పీకేసాను.. బైట షూట్ చేసింది కూడా చెత్త కుప్ప పక్కన అక్కడ కెమెరాలు ఏవి లేవు.. బుల్లెట్లు మాత్రం ఉండిపోయాయి.. నేనని తెలిసిపోతుంది.. ఇప్పుడేం చెయ్యను

జగ్గు : నీకంత ప్రేమ అయితే చెప్పు నేనొచ్చి చంపేస్తాను

శీను : ఎంతైనా మన చెల్లిరా.. తనని చూస్తుంటే అమ్మని చూస్తున్నట్టే ఉంది.. నిన్ను చూడాలంటుంది..

జగ్గు : నాకు అన్నయ్య అన్న ఒక్క ఎమోషన్ మాత్రమే తెలుసు, ఇప్పుడే కొత్తగా దీపాలితో, వదినతో ఏదో ఒక రకమైన బంధం ఏర్పడుతుంది అది నాకు నచ్చినా ఇంకా ఎక్కడో భయంగా ఉంది.. మనం చేసిన పనుల వల్ల జరగరానిది జరుగుతుందేమో అని ప్రతిక్షణం భయం వేస్తుంది.. ఇప్పుడు కొత్త పరిచయాలు కొత్త బంధాలు అక్కర్లేదు.. నన్ను ఏడిపించకు

శీను : అమ్మని చూడాలని చాలా సార్లు అడిగావు

జగ్గు : ఇప్పుడేం లేదులే.. నువ్వు అవన్నీ వదిలించుకుని ఆ గుండె ఏదో తీసుకుని వచ్చేసేయి అంతే ఇంకేం మాట్లాడకు

శీను : మరి పిల్ల.. చిన్న పిల్లరా.. మన కోడలు

జగ్గు : ఏంటి అంత మంచివాడివి అయిపోయావా

శీను : నేను నిన్ను నా భుజన వేసుకుని ఎన్ని కష్టాలు పడ్డానో నాకే తెలుసురా.. ఈ పసి దాన్ని చూస్తూ చూస్తూ ఆ నరకంలోకి ఎలా నెట్టను.. పాప పేరేంటో తెలుసా మన అమ్మ పేరు వల్లి..

జగ్గు : ఇప్పుడేం చేద్దామని

శీను : తెలీదు

జగ్గు : నువ్వెలా ఉంటావో ఎవడికి తెలీదు.. కారు వదిలేయి.. ఫేక్ ఐడెంటిటీ ఉందిగా.. దానితోనే పిల్లని దాని తల్లిని నాలుగు రోజులు టూర్లు తిప్పు.. ఆ తరవాత ఇంటికి తీసుకొచ్చేయి.. మిగతాది ఇక్కడ చూసుకుందాం.. ఏంటి..?

శీను : ఏం అర్ధం కావట్లేదురా మనం అనవసరంగా ఇక్కడికి వచ్చామేమో అనిపిస్తుంది.. బాధగా ఉంది.. ఈ అమ్మాయిని చూస్తుంటే నాకు అమ్మ గుర్తొస్తుంది.. తన చూపు మాట అంతా అమ్మే..

జగ్గు వెంటనే ఫోన్ పెట్టేసాడు,కనిక తననే చూస్తుండడంతో అక్కడ నుంచి వెళ్లిపోతుంటే జగ్గు చెయ్యి పట్టుకుంది గట్టిగా.. కనిక జగ్గు కంట్లో నీరు చూసి బాధ భయంతో ఏమైంది అని అడగ్గా

జగ్గు : ఎం లేదు.. చూస్తుంటే నేను బెట్ ఓడిపోయేలా ఉన్నాను అని నవ్వాడు.

ఆ రోజంతా జగ్గు ఏం మాట్లాడలేదు.. ఇంట్లో ఉన్నవాళ్ళంతా కలిసిపోయారు, కనికని కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నారు.. ఇంతక ముందు గుండె దొరికినా పట్టించుకోని వాళ్ళు ఇప్పుడు కనికని బతికించుకోవడానికి అందరి కాళ్ళు పట్టుకుంటున్నారు కానీ లాభం లేకపోయింది.

నాలుగు రోజులు గడిచినా శీను ఇంటికి రాలేదు, అన్నయ్య ఆలోచన విధానం ఎలా ఉందా ఎం ఆలోచిస్తున్నాడా అని జగ్గు ఆలోచిస్తూనే ఉన్నాడు.. ఇంత వరకు అన్నదమ్ములు మాట్లాడుకోలేదు.. సరిగ్గా ఇంకో నాలుగు రోజులకి కనిక మళ్ళి పడిపోవడంతో హాస్పిటల్లో అడ్మిట్ చెయ్యాల్సి వచ్చింది.. డాక్టర్లు ఇక ఇక్కడే ఉంచితే మంచిదని చెప్పడంతో అక్కడే అడ్మిట్ చేశారు.. జగ్గు అన్నకి ఫోన్ కలిపాడు

జగ్గు : ఎక్కడున్నావ్

శీను : ఇప్పుడే ఊర్లో దిగాము, బట్టలు సర్దుకో మనం వెళ్ళిపోతున్నాం

జగ్గు : ఎక్కడికి

శీను : నువ్వు నేను చెల్లి కోడలు.. ముందు వెళ్లి ఒక ఇల్లు కట్టుకుందాం

జగ్గు : వదినని హాస్పిటల్లో అడ్మిట్ చేసాను

శీను : వదినా.. హహ.. ఆ సంగతే మర్చిపోయాను.. ఎలా ఉంది ?

జగ్గు : ఇంకొన్ని రోజులు మాత్రమే

శీను : అలాగా.. సరే నువ్వు వచ్చేసెయ్యి మరి..

జగ్గు : అంతేనా

శీను : అంతే.. ఇంకేముంది.. వచ్చాము మన పని అయిపోయింది.. నువ్వు చెప్పిందే కరెక్ట్.. నేనే ఏదో లవ్వు జివ్వు అని తొందర పడ్డాను.. ఇప్పుడు ఆలోచిస్తే నవ్వొస్తుంది.. ఎప్పుడు నువ్వు టెంప్ట్ అవుతావు కదా ఈ సారి నేనయ్యాను.. రెండు రోజులు పోతే మళ్ళీ మామూలే.. ఇక్కడే బస్టాండ్ లో ఉన్నాం.. వస్తే ఇటు నుంచి ఇటే వెళ్ళిపోదాం..

జగ్గు : వస్తున్నా

శీను : హ్మ్మ్..

జగ్గు లేచి దీపాలిని కనికని ఇద్దరినీ తీసుకుని బస్టాండ్ కి వెళ్లి ఇద్దరినీ అన్నయ్య ముందు నిల్చోబెట్టాడు.. చెల్లితో మాట్లాడుతూ కోడలిని ఎత్తుకుని ఆడిస్తూ ఎవరో ఉన్నారని తిరిగి చూస్తే వీళ్ళు ముగ్గురు కనిపించేసరికి ఆగిపోయి అలానే నిలబడ్డాడు.

జగ్గు : ఏడవాలనిపిస్తే ఇప్పుడే గట్టిగా ఏడ్చేయి.. మళ్ళి అవకాశం కూడా రాదు అని కనికని ముందుకు తోసాడు.. మిగతా వాళ్లంతా అయోమయంగా చూస్తుంటే శీను మాత్రం కనికనే చూస్తూ ఉన్నాడు.
Like Reply


Messages In This Thread
డాన్ శీను - by Takulsajal - 04-11-2022, 10:32 PM
RE: డాన్ శీను - by nikhilp1122 - 04-11-2022, 10:38 PM
RE: డాన్ శీను - by Manoj1 - 04-11-2022, 10:39 PM
RE: డాన్ శీను - by anilrajk - 04-11-2022, 10:49 PM
RE: డాన్ శీను - by ramd420 - 04-11-2022, 11:14 PM
RE: డాన్ శీను - by Ghost Stories - 04-11-2022, 11:14 PM
RE: డాన్ శీను - by Thorlove - 04-11-2022, 11:17 PM
RE: డాన్ శీను - by Venky248 - 04-11-2022, 11:44 PM
RE: డాన్ శీను - by mahi - 04-11-2022, 11:51 PM
RE: డాన్ శీను - by Iron man 0206 - 05-11-2022, 02:37 AM
RE: డాన్ శీను - by narendhra89 - 05-11-2022, 03:17 AM
RE: డాన్ శీను - by appalapradeep - 05-11-2022, 04:29 AM
RE: డాన్ శీను - by K.rahul - 05-11-2022, 04:52 AM
RE: డాన్ శీను - by Sachin@10 - 05-11-2022, 05:14 AM
RE: డాన్ శీను - by maheshvijay - 05-11-2022, 05:38 AM
RE: డాన్ శీను - by vg786 - 05-11-2022, 06:00 AM
RE: డాన్ శీను - by Freyr - 05-11-2022, 07:01 AM
RE: డాన్ శీను - by K.R.kishore - 05-11-2022, 07:34 AM
RE: డాన్ శీను - by Veerab151 - 05-11-2022, 09:35 AM
RE: డాన్ శీను - by k3vv3 - 05-11-2022, 09:41 AM
RE: డాన్ శీను - by Nani666 - 05-11-2022, 10:09 AM
RE: డాన్ శీను - by prash426 - 05-11-2022, 10:18 AM
RE: డాన్ శీను - by Tammu - 05-11-2022, 10:56 AM
RE: డాన్ శీను - by Kushulu2018 - 05-11-2022, 11:05 AM
RE: డాన్ శీను - by Takulsajal - 05-11-2022, 05:36 PM
RE: డాన్ శీను - by Saikarthik - 05-11-2022, 09:41 PM
RE: డాన్ శీను - by Paty@123 - 06-11-2022, 03:26 PM
RE: డాన్ శీను - by Vvrao19761976 - 07-11-2022, 12:22 AM
RE: డాన్ శీను - by sez - 07-11-2022, 06:27 AM
RE: డాన్ శీను - by twinciteeguy - 07-11-2022, 07:13 AM
RE: డాన్ శీను - by vg786 - 07-11-2022, 08:03 AM
RE: డాన్ శీను - by sujitapolam - 07-11-2022, 03:59 PM
RE: డాన్ శీను - by BR0304 - 07-11-2022, 10:46 PM
RE: డాన్ శీను - by Takulsajal - 07-11-2022, 10:47 PM
RE: డాన్ శీను - by Iron man 0206 - 13-11-2022, 08:06 PM
RE: డాన్ శీను - by Kacha - 13-11-2022, 11:38 PM
RE: డాన్ శీను - by Kushulu2018 - 14-11-2022, 03:02 PM
RE: డాన్ శీను - by Kacha - 14-11-2022, 03:26 PM
RE: డాన్ శీను - by Takulsajal - 17-12-2022, 09:42 AM
RE: డాన్ శీను - by Kushulu2018 - 18-12-2022, 06:37 AM
RE: డాన్ శీను - by Iron man 0206 - 25-11-2022, 10:16 PM
RE: డాన్ శీను - by sri7869 - 26-11-2022, 10:12 PM
RE: డాన్ శీను - by Tammu - 27-11-2022, 11:23 AM
RE: డాన్ శీను - by sri7869 - 27-11-2022, 02:55 PM
RE: డాన్ శీను - by Paty@123 - 27-11-2022, 08:59 PM
RE: డాన్ శీను - by Sreenadh sri - 11-12-2022, 10:05 PM
RE: డాన్ శీను - by sri7869 - 16-12-2022, 01:18 PM
RE: డాన్ శీను - by sri7869 - 17-12-2022, 09:29 PM
RE: డాన్ శీను - by Manoj1 - 18-12-2022, 09:20 AM
RE: డాన్ శీను - by Takulsajal - 18-12-2022, 01:19 PM
RE: డాన్ శీను - by irondick - 27-12-2022, 07:21 AM
RE: డాన్ శీను - by Iron man 0206 - 18-12-2022, 01:43 PM
RE: డాన్ శీను - by Takulsajal - 19-12-2022, 11:05 AM
RE: డాన్ శీను - by maheshvijay - 18-12-2022, 01:58 PM
RE: డాన్ శీను - by Takulsajal - 19-12-2022, 11:06 AM
RE: డాన్ శీను - by K.R.kishore - 18-12-2022, 02:00 PM
RE: డాన్ శీను - by Takulsajal - 19-12-2022, 11:06 AM
RE: డాన్ శీను - by Manavaadu - 18-12-2022, 04:33 PM
RE: డాన్ శీను - by Takulsajal - 19-12-2022, 11:06 AM
RE: డాన్ శీను - by Kasim - 18-12-2022, 06:07 PM
RE: డాన్ శీను - by Takulsajal - 19-12-2022, 11:07 AM
RE: డాన్ శీను - by Venky248 - 18-12-2022, 07:33 PM
RE: డాన్ శీను - by Takulsajal - 19-12-2022, 11:07 AM
RE: డాన్ శీను - by Kacha - 18-12-2022, 07:58 PM
RE: డాన్ శీను - by Takulsajal - 19-12-2022, 11:08 AM
RE: డాన్ శీను - by mahi - 18-12-2022, 08:21 PM
RE: డాన్ శీను - by Takulsajal - 19-12-2022, 11:08 AM
RE: డాన్ శీను - by Paty@123 - 18-12-2022, 08:46 PM
RE: డాన్ శీను - by Takulsajal - 19-12-2022, 11:10 AM
RE: డాన్ శీను - by ramd420 - 18-12-2022, 09:02 PM
RE: డాన్ శీను - by Takulsajal - 19-12-2022, 11:11 AM
RE: డాన్ శీను - by Prasad cm - 18-12-2022, 09:48 PM
RE: డాన్ శీను - by Takulsajal - 19-12-2022, 11:11 AM
RE: డాన్ శీను - by y.rama1980 - 18-12-2022, 10:38 PM
RE: డాన్ శీను - by Takulsajal - 19-12-2022, 11:12 AM
RE: డాన్ శీను - by twinciteeguy - 19-12-2022, 12:28 AM
RE: డాన్ శీను - by Takulsajal - 19-12-2022, 11:14 AM
RE: డాన్ శీను - by narendhra89 - 19-12-2022, 07:19 AM
RE: డాన్ శీను - by sri7869 - 19-12-2022, 09:27 AM
RE: డాన్ శీను - by Takulsajal - 19-12-2022, 11:14 AM
RE: డాన్ శీను - by gudavalli - 19-12-2022, 10:14 AM
RE: డాన్ శీను - by Takulsajal - 19-12-2022, 11:15 AM
RE: డాన్ శీను - by Kushulu2018 - 19-12-2022, 11:12 AM
RE: డాన్ శీను - by Takulsajal - 19-12-2022, 11:16 AM
RE: డాన్ శీను - by K.R.kishore - 19-12-2022, 11:51 AM
RE: డాన్ శీను - by mahi - 19-12-2022, 11:55 AM
RE: డాన్ శీను - by Premadeep - 19-12-2022, 12:37 PM
RE: డాన్ శీను - by Thorlove - 19-12-2022, 12:44 PM
RE: డాన్ శీను - by maheshvijay - 19-12-2022, 01:37 PM
RE: డాన్ శీను - by utkrusta - 19-12-2022, 01:44 PM
RE: డాన్ శీను - by Iron man 0206 - 19-12-2022, 01:45 PM
RE: డాన్ శీను - by SS.REDDY - 19-12-2022, 02:51 PM
RE: డాన్ శీను - by Freyr - 19-12-2022, 03:55 PM
RE: డాన్ శీను - by narendhra89 - 19-12-2022, 04:44 PM
RE: డాన్ శీను - by Kasim - 19-12-2022, 05:34 PM
RE: డాన్ శీను - by Tammu - 19-12-2022, 09:37 PM
RE: డాన్ శీను - by Tammu - 19-12-2022, 09:39 PM
RE: డాన్ శీను - by sri7869 - 19-12-2022, 10:14 PM
RE: డాన్ శీను - by Venky248 - 19-12-2022, 10:20 PM
RE: డాన్ శీను - by Takulsajal - 20-12-2022, 10:01 AM
RE: డాన్ శీను - by TheCaptain1983 - 21-12-2022, 06:18 AM
RE: డాన్ శీను - by Takulsajal - 22-12-2022, 12:11 AM
RE: డాన్ శీను - by Thorlove - 20-12-2022, 10:40 AM
RE: డాన్ శీను - by Takulsajal - 20-12-2022, 09:01 PM
RE: డాన్ శీను - by sez - 20-12-2022, 10:42 AM
RE: డాన్ శీను - by Takulsajal - 20-12-2022, 09:02 PM
RE: డాన్ శీను - by Bullet bullet - 20-12-2022, 10:48 AM
RE: డాన్ శీను - by Takulsajal - 20-12-2022, 09:04 PM
RE: డాన్ శీను - by sri7869 - 20-12-2022, 10:52 AM
RE: డాన్ శీను - by Takulsajal - 20-12-2022, 09:04 PM
RE: డాన్ శీను - by maheshvijay - 20-12-2022, 11:37 AM
RE: డాన్ శీను - by Takulsajal - 20-12-2022, 09:04 PM
RE: డాన్ శీను - by Kushulu2018 - 20-12-2022, 11:59 AM
RE: డాన్ శీను - by Takulsajal - 20-12-2022, 09:05 PM
RE: డాన్ శీను - by K.R.kishore - 20-12-2022, 12:52 PM
RE: డాన్ శీను - by Takulsajal - 20-12-2022, 09:06 PM
RE: డాన్ శీను - by utkrusta - 20-12-2022, 01:02 PM
RE: డాన్ శీను - by Takulsajal - 20-12-2022, 09:06 PM
RE: డాన్ శీను - by Iron man 0206 - 20-12-2022, 01:12 PM
RE: డాన్ శీను - by Takulsajal - 20-12-2022, 09:07 PM
RE: డాన్ శీను - by Prasad cm - 20-12-2022, 01:25 PM
RE: డాన్ శీను - by Takulsajal - 20-12-2022, 09:07 PM
RE: డాన్ శీను - by Freyr - 20-12-2022, 03:08 PM
RE: డాన్ శీను - by Takulsajal - 20-12-2022, 09:08 PM
RE: డాన్ శీను - by Ghost Stories - 20-12-2022, 07:37 PM
RE: డాన్ శీను - by Takulsajal - 20-12-2022, 09:10 PM
RE: డాన్ శీను - by Takulsajal - 20-12-2022, 09:21 PM
RE: డాన్ శీను - by TheCaptain1983 - 23-12-2022, 04:49 AM
RE: డాన్ శీను - by Gangstar - 20-12-2022, 09:11 PM
RE: డాన్ శీను - by Takulsajal - 20-12-2022, 09:21 PM
RE: డాన్ శీను - by Kasim - 20-12-2022, 10:33 PM
RE: డాన్ శీను - by Takulsajal - 22-12-2022, 12:07 AM
RE: డాన్ శీను - by BR0304 - 20-12-2022, 10:54 PM
RE: డాన్ శీను - by Takulsajal - 22-12-2022, 12:07 AM
RE: డాన్ శీను - by Venky248 - 21-12-2022, 12:31 AM
RE: డాన్ శీను - by Takulsajal - 22-12-2022, 12:10 AM
RE: డాన్ శీను - by arav14u2018 - 21-12-2022, 01:22 AM
RE: డాన్ శీను - by Takulsajal - 22-12-2022, 12:10 AM
RE: డాన్ శీను - by narendhra89 - 21-12-2022, 06:49 AM
RE: డాన్ శీను - by Takulsajal - 22-12-2022, 12:12 AM
RE: డాన్ శీను - by Nani666 - 21-12-2022, 01:58 PM
RE: డాన్ శీను - by Takulsajal - 22-12-2022, 12:13 AM
RE: డాన్ శీను - by Prasad@143 - 21-12-2022, 11:43 PM
RE: డాన్ శీను - by Takulsajal - 22-12-2022, 12:19 AM
RE: డాన్ శీను - by Takulsajal - 23-12-2022, 12:21 AM
RE: డాన్ శీను - by TheCaptain1983 - 23-12-2022, 04:56 AM
RE: డాన్ శీను - by Mohana69 - 23-12-2022, 12:50 PM
RE: డాన్ శీను - by Thokkuthaa - 23-12-2022, 01:05 AM
RE: డాన్ శీను - by y.rama1980 - 23-12-2022, 01:38 AM
RE: డాన్ శీను - by narendhra89 - 23-12-2022, 02:13 AM
RE: డాన్ శీను - by maheshvijay - 23-12-2022, 04:14 AM
RE: డాన్ శీను - by ramd420 - 23-12-2022, 06:59 AM
RE: డాన్ శీను - by Iron man 0206 - 23-12-2022, 07:02 AM
RE: డాన్ శీను - by Thorlove - 23-12-2022, 09:02 AM
RE: డాన్ శీను - by prash426 - 23-12-2022, 10:18 AM
RE: డాన్ శీను - by K.R.kishore - 23-12-2022, 10:27 AM
RE: డాన్ శీను - by Sureshtelugu - 23-12-2022, 02:41 PM
RE: డాన్ శీను - by Prasad cm - 23-12-2022, 02:52 PM
RE: డాన్ శీను - by Paty@123 - 23-12-2022, 04:18 PM
RE: డాన్ శీను - by utkrusta - 23-12-2022, 05:26 PM
RE: డాన్ శీను - by Nani666 - 23-12-2022, 05:27 PM
RE: డాన్ శీను - by Kushulu2018 - 23-12-2022, 08:00 PM
RE: డాన్ శీను - by Rupaspaul - 24-12-2022, 09:06 AM
RE: డాన్ శీను - by twinciteeguy - 24-12-2022, 11:19 AM
RE: డాన్ శీను - by Bullet bullet - 24-12-2022, 01:10 PM
RE: డాన్ శీను - by sri7869 - 24-12-2022, 01:50 PM
RE: డాన్ శీను - by Takulsajal - 24-12-2022, 11:26 PM
RE: డాన్ శీను - by TheCaptain1983 - 24-12-2022, 11:56 PM
RE: డాన్ శీను - by Takulsajal - 25-12-2022, 11:03 PM
RE: డాన్ శీను - by Ak0408 - 25-12-2022, 09:02 AM
RE: డాన్ శీను - by Takulsajal - 25-12-2022, 11:12 PM
RE: డాన్ శీను - by Ak0408 - 06-01-2023, 09:58 PM
RE: డాన్ శీను - by Takulsajal - 06-01-2023, 10:08 PM
RE: డాన్ శీను - by Shabjaila 123 - 24-12-2022, 11:43 PM
RE: డాన్ శీను - by Takulsajal - 25-12-2022, 11:01 PM
RE: డాన్ శీను - by Shabjaila 123 - 24-12-2022, 11:44 PM
RE: డాన్ శీను - by narendhra89 - 24-12-2022, 11:50 PM
RE: డాన్ శీను - by Takulsajal - 25-12-2022, 11:02 PM
RE: డాన్ శీను - by K.R.kishore - 25-12-2022, 12:22 AM
RE: డాన్ శీను - by Takulsajal - 25-12-2022, 11:03 PM
RE: డాన్ శీను - by Veerab151 - 25-12-2022, 12:46 AM
RE: డాన్ శీను - by Takulsajal - 25-12-2022, 11:04 PM
RE: డాన్ శీను - by Thorlove - 25-12-2022, 12:49 AM
RE: డాన్ శీను - by Tammu - 25-12-2022, 01:46 PM
RE: డాన్ శీను - by Takulsajal - 25-12-2022, 11:24 PM
RE: డాన్ శీను - by Takulsajal - 25-12-2022, 11:05 PM
RE: డాన్ శీను - by y.rama1980 - 25-12-2022, 01:07 AM
RE: డాన్ శీను - by Takulsajal - 25-12-2022, 11:06 PM
RE: డాన్ శీను - by Dalesteyn - 25-12-2022, 01:11 AM
RE: డాన్ శీను - by Takulsajal - 25-12-2022, 11:06 PM
RE: డాన్ శీను - by SS.REDDY - 25-12-2022, 01:22 AM
RE: డాన్ శీను - by Takulsajal - 25-12-2022, 11:07 PM
RE: డాన్ శీను - by maheshvijay - 25-12-2022, 05:03 AM
RE: డాన్ శీను - by Takulsajal - 25-12-2022, 11:08 PM
RE: డాన్ శీను - by Iron man 0206 - 25-12-2022, 05:26 AM
RE: డాన్ శీను - by Takulsajal - 25-12-2022, 11:09 PM
RE: డాన్ శీను - by Takulsajal - 25-12-2022, 11:09 PM
RE: డాన్ శీను - by Gangstar - 25-12-2022, 06:34 AM
RE: డాన్ శీను - by Takulsajal - 25-12-2022, 11:10 PM
RE: డాన్ శీను - by Bullet bullet - 25-12-2022, 06:41 AM
RE: డాన్ శీను - by Takulsajal - 25-12-2022, 11:10 PM
RE: డాన్ శీను - by Chinnu518 - 25-12-2022, 08:56 AM
RE: డాన్ శీను - by Takulsajal - 25-12-2022, 11:11 PM
RE: డాన్ శీను - by utkrusta - 25-12-2022, 09:19 AM
RE: డాన్ శీను - by Takulsajal - 25-12-2022, 11:13 PM
RE: డాన్ శీను - by Rupaspaul - 25-12-2022, 10:04 AM
RE: డాన్ శీను - by Takulsajal - 25-12-2022, 11:13 PM
RE: డాన్ శీను - by Nani666 - 25-12-2022, 10:35 AM
RE: డాన్ శీను - by Takulsajal - 25-12-2022, 11:13 PM
RE: డాన్ శీను - by Takulsajal - 25-12-2022, 11:35 AM
RE: డాన్ శీను - by TheCaptain1983 - 25-12-2022, 09:57 PM
RE: డాన్ శీను - by Kushulu2018 - 25-12-2022, 12:00 PM
RE: డాన్ శీను - by Takulsajal - 25-12-2022, 11:14 PM
RE: డాన్ శీను - by Takulsajal - 25-12-2022, 11:20 PM
RE: డాన్ శీను - by Premadeep - 25-12-2022, 12:36 PM
RE: డాన్ శీను - by Takulsajal - 25-12-2022, 11:21 PM
RE: డాన్ శీను - by Manoj1 - 25-12-2022, 01:00 PM
RE: డాన్ శీను - by K.R.kishore - 25-12-2022, 01:05 PM
RE: డాన్ శీను - by prash426 - 25-12-2022, 01:07 PM
RE: డాన్ శీను - by Takulsajal - 25-12-2022, 11:22 PM
RE: డాన్ శీను - by Ghost Stories - 25-12-2022, 01:12 PM
RE: డాన్ శీను - by Takulsajal - 25-12-2022, 11:22 PM
RE: డాన్ శీను - by Gangstar - 25-12-2022, 01:33 PM
RE: డాన్ శీను - by Takulsajal - 25-12-2022, 11:23 PM
RE: డాన్ శీను - by Thorlove - 25-12-2022, 02:07 PM
RE: డాన్ శీను - by Dalesteyn - 25-12-2022, 02:51 PM
RE: డాన్ శీను - by Iron man 0206 - 25-12-2022, 03:39 PM
RE: డాన్ శీను - by Varama - 25-12-2022, 05:31 PM
RE: డాన్ శీను - by Takulsajal - 25-12-2022, 11:25 PM
RE: డాన్ శీను - by maheshvijay - 25-12-2022, 08:25 PM
RE: డాన్ శీను - by Nani666 - 25-12-2022, 08:36 PM
RE: డాన్ శీను - by Venky248 - 25-12-2022, 10:53 PM
RE: డాన్ శీను - by twinciteeguy - 25-12-2022, 11:23 PM
RE: డాన్ శీను - by kingmahesh9898 - 25-12-2022, 11:59 PM
RE: డాన్ శీను - by narendhra89 - 26-12-2022, 01:11 AM
RE: డాన్ శీను - by vg786 - 26-12-2022, 05:13 AM
RE: డాన్ శీను - by AnandKumarpy - 26-12-2022, 06:37 AM
RE: డాన్ శీను - by Bullet bullet - 26-12-2022, 09:46 AM
RE: డాన్ శీను - by Premadeep - 26-12-2022, 10:30 AM
RE: డాన్ శీను - by Freyr - 26-12-2022, 12:51 PM
RE: డాన్ శీను - by sri7869 - 26-12-2022, 01:52 PM
RE: డాన్ శీను - by Kasim - 26-12-2022, 09:06 PM
RE: డాన్ శీను - by nomercy316sa - 27-12-2022, 03:11 AM
RE: డాన్ శీను - by BR0304 - 27-12-2022, 03:16 AM
RE: డాన్ శీను - by Vizzus009 - 27-12-2022, 06:53 AM
RE: డాన్ శీను - by Premadeep - 27-12-2022, 08:53 AM
RE: డాన్ శీను - by Paty@123 - 27-12-2022, 09:11 AM
RE: డాన్ శీను - by sri7869 - 27-12-2022, 12:52 PM
RE: డాన్ శీను - by Dalesteyn - 27-12-2022, 08:08 PM
RE: డాన్ శీను - by AnandKumarpy - 27-12-2022, 09:06 PM
RE: డాన్ శీను - by Zixer - 28-12-2022, 12:58 PM
RE: డాన్ శీను - by Iron man 0206 - 28-12-2022, 07:20 PM
RE: డాన్ శీను - by Takulsajal - 28-12-2022, 08:41 PM
RE: డాన్ శీను - by Zixer - 28-12-2022, 10:26 PM
RE: డాన్ శీను - by Thorlove - 28-12-2022, 10:37 PM
RE: డాన్ శీను - by Tammu - 28-12-2022, 10:38 PM
RE: డాన్ శీను - by prash426 - 29-12-2022, 09:47 AM
RE: డాన్ శీను - by sri7869 - 29-12-2022, 12:42 PM
RE: డాన్ శీను - by k3vv3 - 29-12-2022, 07:01 PM
RE: డాన్ శీను - by SS.REDDY - 29-12-2022, 07:30 PM
RE: డాన్ శీను - by twinciteeguy - 30-12-2022, 06:37 AM
RE: డాన్ శీను - by Manoj1 - 30-12-2022, 10:23 PM
RE: డాన్ శీను - by Bullet bullet - 29-12-2022, 11:19 AM
RE: డాన్ శీను - by Premadeep - 29-12-2022, 02:51 PM
RE: డాన్ శీను - by Pinkymunna - 29-12-2022, 06:48 PM
RE: డాన్ శీను - by Raj0003 - 29-12-2022, 11:53 PM
RE: డాన్ శీను - by Paty@123 - 03-01-2023, 09:30 AM
RE: డాన్ శీను - by Takulsajal - 03-01-2023, 09:48 AM
RE: డాన్ శీను - by Bullet bullet - 03-01-2023, 12:20 PM
RE: డాన్ శీను - by Chinnu518 - 03-01-2023, 10:27 AM
RE: డాన్ శీను - by gudavalli - 03-01-2023, 10:30 AM
RE: డాన్ శీను - by Takulsajal - 03-01-2023, 08:36 PM
RE: డాన్ శీను - by Thokkuthaa - 03-01-2023, 09:00 PM
RE: డాన్ శీను - by Zixer - 03-01-2023, 09:04 PM
RE: డాన్ శీను - by Ghost Stories - 03-01-2023, 09:11 PM
RE: డాన్ శీను - by K.R.kishore - 03-01-2023, 09:32 PM
RE: డాన్ శీను - by Thorlove - 03-01-2023, 09:51 PM
RE: డాన్ శీను - by Takulsajal - 05-01-2023, 05:19 PM
RE: డాన్ శీను - by kingmahesh9898 - 03-01-2023, 10:12 PM
RE: డాన్ శీను - by GMReddy - 03-01-2023, 11:14 PM
RE: డాన్ శీను - by Nani666 - 03-01-2023, 11:44 PM
RE: డాన్ శీను - by y.rama1980 - 03-01-2023, 11:53 PM
RE: డాన్ శీను - by Iron man 0206 - 04-01-2023, 01:37 AM
RE: డాన్ శీను - by maheshvijay - 04-01-2023, 01:37 AM
RE: డాన్ శీను - by narendhra89 - 04-01-2023, 05:10 AM
RE: డాన్ శీను - by Kacha - 04-01-2023, 07:15 AM
RE: డాన్ శీను - by Kasim - 04-01-2023, 08:33 AM
RE: డాన్ శీను - by Gangstar - 04-01-2023, 08:33 AM
RE: డాన్ శీను - by SS.REDDY - 04-01-2023, 09:32 AM
RE: డాన్ శీను - by SS.REDDY - 04-01-2023, 03:50 PM
RE: డాన్ శీను - by Takulsajal - 05-01-2023, 05:21 PM
RE: డాన్ శీను - by prash426 - 04-01-2023, 09:41 AM
RE: డాన్ శీను - by Prasad cm - 04-01-2023, 02:17 PM
RE: డాన్ శీను - by Thokkuthaa - 04-01-2023, 04:14 PM
RE: డాన్ శీను - by Zixer - 05-01-2023, 01:52 AM
RE: డాన్ శీను - by RAJ0491 - 05-01-2023, 03:00 AM
RE: డాన్ శీను - by AnandKumarpy - 05-01-2023, 04:28 AM
RE: డాన్ శీను - by Takulsajal - 05-01-2023, 05:16 PM
RE: డాన్ శీను - by TheCaptain1983 - 06-01-2023, 06:26 AM
RE: డాన్ శీను - by Takulsajal - 06-01-2023, 09:34 PM
RE: డాన్ శీను - by Takulsajal - 05-01-2023, 05:17 PM
RE: డాన్ శీను - by gudavalli - 05-01-2023, 05:33 PM
RE: డాన్ శీను - by Thorlove - 05-01-2023, 05:40 PM
RE: డాన్ శీను - by Praveenraju - 05-01-2023, 05:41 PM
RE: డాన్ శీను - by narendhra89 - 05-01-2023, 05:56 PM
RE: డాన్ శీను - by Paty@123 - 05-01-2023, 06:16 PM
RE: డాన్ శీను - by Iron man 0206 - 05-01-2023, 06:31 PM
RE: డాన్ శీను - by Gangstar - 05-01-2023, 07:16 PM
RE: డాన్ శీను - by RAJ0491 - 05-01-2023, 07:49 PM
RE: డాన్ శీను - by Premadeep - 05-01-2023, 07:50 PM
RE: డాన్ శీను - by maheshvijay - 05-01-2023, 08:58 PM
RE: డాన్ శీను - by Kasim - 05-01-2023, 09:03 PM
RE: డాన్ శీను - by Prasad cm - 05-01-2023, 09:05 PM
RE: డాన్ శీను - by Takulsajal - 06-01-2023, 09:39 PM
RE: డాన్ శీను - by Zixer - 05-01-2023, 09:23 PM
RE: డాన్ శీను - by Ghost Stories - 05-01-2023, 09:46 PM
RE: డాన్ శీను - by ramd420 - 05-01-2023, 10:04 PM
RE: డాన్ శీను - by Takulsajal - 06-01-2023, 09:38 PM
RE: డాన్ శీను - by kingmahesh9898 - 05-01-2023, 10:05 PM
RE: డాన్ శీను - by Nani666 - 05-01-2023, 10:47 PM
RE: డాన్ శీను - by Vizzus009 - 05-01-2023, 10:51 PM
RE: డాన్ శీను - by K.R.kishore - 05-01-2023, 10:58 PM
RE: డాన్ శీను - by vg786 - 05-01-2023, 11:35 PM
RE: డాన్ శీను - by y.rama1980 - 05-01-2023, 11:35 PM
RE: డాన్ శీను - by Takulsajal - 06-01-2023, 09:32 PM
RE: డాన్ శీను - by prash426 - 05-01-2023, 11:47 PM
RE: డాన్ శీను - by Takulsajal - 06-01-2023, 09:33 PM
RE: డాన్ శీను - by Pinkymunna - 05-01-2023, 11:56 PM
RE: డాన్ శీను - by Takulsajal - 06-01-2023, 09:33 PM
RE: డాన్ శీను - by Takulsajal - 06-01-2023, 11:17 AM
RE: డాన్ శీను - by Takulsajal - 06-01-2023, 11:19 AM
RE: డాన్ శీను - by Zixer - 06-01-2023, 12:13 PM
RE: డాన్ శీను - by Manoj1 - 06-01-2023, 12:13 PM
RE: డాన్ శీను - by Takulsajal - 06-01-2023, 09:37 PM
RE: డాన్ శీను - by Zixer - 06-01-2023, 12:13 PM
RE: డాన్ శీను - by Takulsajal - 06-01-2023, 09:36 PM
RE: డాన్ శీను - by Thokkuthaa - 06-01-2023, 12:14 PM
RE: డాన్ శీను - by narendhra89 - 06-01-2023, 12:20 PM
RE: డాన్ శీను - by Takulsajal - 06-01-2023, 09:36 PM
RE: డాన్ శీను - by Tammu - 06-01-2023, 12:25 PM
RE: డాన్ శీను - by Takulsajal - 06-01-2023, 09:25 PM
RE: డాన్ శీను - by Bullet bullet - 06-01-2023, 12:41 PM
RE: డాన్ శీను - by Takulsajal - 06-01-2023, 09:26 PM
RE: డాన్ శీను - by utkrusta - 06-01-2023, 12:42 PM
RE: డాన్ శీను - by Takulsajal - 06-01-2023, 09:31 PM
RE: డాన్ శీను - by Gangstar - 06-01-2023, 12:47 PM
RE: డాన్ శీను - by K.R.kishore - 06-01-2023, 01:17 PM
RE: డాన్ శీను - by maheshvijay - 06-01-2023, 01:22 PM
RE: డాన్ శీను - by RAJ0491 - 06-01-2023, 01:46 PM
RE: డాన్ శీను - by Ghost Stories - 06-01-2023, 02:25 PM
RE: డాన్ శీను - by Takulsajal - 06-01-2023, 09:31 PM
RE: డాన్ శీను - by Saaru123 - 06-01-2023, 03:05 PM
RE: డాన్ శీను - by Takulsajal - 06-01-2023, 09:29 PM
RE: డాన్ శీను - by Paty@123 - 06-01-2023, 03:15 PM
RE: డాన్ శీను - by Takulsajal - 06-01-2023, 09:27 PM
RE: డాన్ శీను - by Iron man 0206 - 06-01-2023, 04:28 PM
RE: డాన్ శీను - by Takulsajal - 06-01-2023, 09:26 PM
RE: డాన్ శీను - by Thorlove - 06-01-2023, 04:29 PM
RE: డాన్ శీను - by Takulsajal - 06-01-2023, 05:59 PM
RE: డాన్ శీను - by Luckky123@ - 06-01-2023, 06:29 PM
RE: డాన్ శీను - by Takulsajal - 06-01-2023, 09:14 PM
RE: డాన్ శీను - by Takulsajal - 06-01-2023, 09:13 PM
RE: డాన్ శీను - by Thokkuthaa - 06-01-2023, 06:30 PM
RE: డాన్ శీను - by Takulsajal - 06-01-2023, 09:15 PM
RE: డాన్ శీను - by Praveenraju - 06-01-2023, 07:15 PM
RE: డాన్ శీను - by Thorlove - 06-01-2023, 07:18 PM
RE: డాన్ శీను - by Takulsajal - 06-01-2023, 09:19 PM
RE: డాన్ శీను - by Ghost Stories - 06-01-2023, 07:32 PM
RE: డాన్ శీను - by Takulsajal - 06-01-2023, 09:19 PM
RE: డాన్ శీను - by kingmahesh9898 - 06-01-2023, 08:09 PM
RE: డాన్ శీను - by Takulsajal - 06-01-2023, 09:20 PM
RE: డాన్ శీను - by Kasim - 06-01-2023, 08:24 PM
RE: డాన్ శీను - by Takulsajal - 06-01-2023, 09:20 PM
RE: డాన్ శీను - by Premadeep - 06-01-2023, 08:45 PM
RE: డాన్ శీను - by Takulsajal - 06-01-2023, 09:22 PM
RE: డాన్ శీను - by Prasad cm - 06-01-2023, 09:25 PM
RE: డాన్ శీను - by Iron man 0206 - 06-01-2023, 09:16 PM
RE: డాన్ శీను - by Vegetarian - 06-01-2023, 09:21 PM
RE: డాన్ శీను - by Takulsajal - 06-01-2023, 09:41 PM
RE: డాన్ శీను - by Takulsajal - 06-01-2023, 09:24 PM
RE: డాన్ శీను - by TheCaptain1983 - 07-01-2023, 06:16 AM
RE: డాన్ శీను - by Takulsajal - 11-01-2023, 12:18 AM
RE: డాన్ శీను - by Bullet bullet - 06-01-2023, 09:25 PM
RE: డాన్ శీను - by Takulsajal - 06-01-2023, 09:28 PM
RE: డాన్ శీను - by Takulsajal - 06-01-2023, 09:35 PM
RE: డాన్ శీను - by Bullet bullet - 06-01-2023, 09:36 PM
RE: డాన్ శీను - by Takulsajal - 06-01-2023, 09:40 PM
RE: డాన్ శీను - by Ak0408 - 06-01-2023, 09:59 PM
RE: డాన్ శీను - by Takulsajal - 06-01-2023, 10:09 PM
RE: డాన్ శీను - by Luckky123@ - 06-01-2023, 10:07 PM
RE: డాన్ శీను - by Takulsajal - 06-01-2023, 10:10 PM
RE: డాన్ శీను - by shivamv.gfx - 06-01-2023, 09:49 PM
RE: డాన్ శీను - by Takulsajal - 06-01-2023, 10:06 PM
RE: డాన్ శీను - by K.R.kishore - 06-01-2023, 09:52 PM
RE: డాన్ శీను - by Takulsajal - 06-01-2023, 10:06 PM
RE: డాన్ శీను - by Takulsajal - 06-01-2023, 10:10 PM
RE: డాన్ శీను - by Takulsajal - 06-01-2023, 10:11 PM
RE: డాన్ శీను - by Takulsajal - 06-01-2023, 10:11 PM
RE: డాన్ శీను - by Takulsajal - 06-01-2023, 10:12 PM
RE: డాన్ శీను - by Takulsajal - 06-01-2023, 10:13 PM
RE: డాన్ శీను - by Takulsajal - 06-01-2023, 10:13 PM
RE: డాన్ శీను - by Takulsajal - 06-01-2023, 10:13 PM
RE: డాన్ శీను - by Takulsajal - 06-01-2023, 10:14 PM
RE: డాన్ శీను - by Takulsajal - 06-01-2023, 10:14 PM
RE: డాన్ శీను - by Takulsajal - 06-01-2023, 10:15 PM
RE: డాన్ శీను - by Takulsajal - 06-01-2023, 10:17 PM
RE: డాన్ శీను - by Takulsajal - 06-01-2023, 10:17 PM
RE: డాన్ శీను - by kingmahesh9898 - 06-01-2023, 11:51 PM
RE: డాన్ శీను - by Takulsajal - 11-01-2023, 12:06 AM
RE: డాన్ శీను - by GMReddy - 07-01-2023, 12:06 AM
RE: డాన్ శీను - by Takulsajal - 11-01-2023, 12:07 AM
RE: డాన్ శీను - by Thorlove - 07-01-2023, 12:16 AM
RE: డాన్ శీను - by Takulsajal - 11-01-2023, 12:08 AM
RE: డాన్ శీను - by Raj0003 - 07-01-2023, 12:36 AM
RE: డాన్ శీను - by Takulsajal - 11-01-2023, 12:08 AM
RE: డాన్ శీను - by Saaru123 - 07-01-2023, 12:51 AM
RE: డాన్ శీను - by Takulsajal - 11-01-2023, 12:09 AM
RE: డాన్ శీను - by Venky248 - 07-01-2023, 12:52 AM
RE: డాన్ శీను - by Takulsajal - 11-01-2023, 12:10 AM
RE: డాన్ శీను - by vg786 - 07-01-2023, 02:47 AM
RE: డాన్ శీను - by Takulsajal - 11-01-2023, 12:14 AM
RE: డాన్ శీను - by maheshvijay - 07-01-2023, 04:57 AM
RE: డాన్ శీను - by Takulsajal - 11-01-2023, 12:14 AM
RE: డాన్ శీను - by Iron man 0206 - 07-01-2023, 05:30 AM
RE: డాన్ శీను - by Takulsajal - 11-01-2023, 12:17 AM
RE: డాన్ శీను - by Ghost Stories - 07-01-2023, 06:40 AM
RE: డాన్ శీను - by Takulsajal - 11-01-2023, 12:19 AM
RE: డాన్ శీను - by Pinkymunna - 07-01-2023, 08:09 AM
RE: డాన్ శీను - by Takulsajal - 11-01-2023, 12:20 AM
RE: డాన్ శీను - by Kasim - 07-01-2023, 08:33 AM
RE: డాన్ శీను - by Takulsajal - 11-01-2023, 12:20 AM
RE: డాన్ శీను - by vrao8405 - 07-01-2023, 09:48 AM
RE: డాన్ శీను - by Takulsajal - 11-01-2023, 12:25 AM
RE: డాన్ శీను - by Manoj1 - 07-01-2023, 10:43 AM
RE: డాన్ శీను - by Takulsajal - 11-01-2023, 12:25 AM
RE: డాన్ శీను - by narendhra89 - 07-01-2023, 11:05 AM
RE: డాన్ శీను - by Takulsajal - 11-01-2023, 12:26 AM
RE: డాన్ శీను - by Gangstar - 07-01-2023, 11:31 AM
RE: డాన్ శీను - by Takulsajal - 11-01-2023, 12:26 AM
RE: డాన్ శీను - by Strangerstf - 07-01-2023, 11:53 AM
RE: డాన్ శీను - by Takulsajal - 11-01-2023, 12:27 AM
RE: డాన్ శీను - by RAJ0491 - 07-01-2023, 12:21 PM
RE: డాన్ శీను - by Takulsajal - 11-01-2023, 12:28 AM
RE: డాన్ శీను - by sri7869 - 07-01-2023, 07:55 PM
RE: డాన్ శీను - by Takulsajal - 11-01-2023, 12:29 AM
RE: డాన్ శీను - by Dalesteyn - 07-01-2023, 11:07 PM
RE: డాన్ శీను - by Dalesteyn - 07-01-2023, 11:15 PM
RE: డాన్ శీను - by Takulsajal - 11-01-2023, 12:30 AM
RE: డాన్ శీను - by ramd420 - 07-01-2023, 11:21 PM
RE: డాన్ శీను - by Takulsajal - 11-01-2023, 12:31 AM
RE: డాన్ శీను - by prash426 - 08-01-2023, 09:26 AM
RE: డాన్ శీను - by Takulsajal - 11-01-2023, 12:31 AM
RE: డాన్ శీను - by sez - 10-01-2023, 03:30 PM
RE: డాన్ శీను - by Takulsajal - 11-01-2023, 12:33 AM
RE: డాన్ శీను - by Gova@123 - 10-01-2023, 04:31 PM
RE: డాన్ శీను - by Takulsajal - 11-01-2023, 12:34 AM
RE: డాన్ శీను - by Dalesteyn - 11-01-2023, 12:19 AM
RE: డాన్ శీను - by Takulsajal - 11-01-2023, 12:24 AM
RE: డాన్ శీను - by Dalesteyn - 11-01-2023, 12:29 AM
RE: డాన్ శీను - by Nani666 - 11-01-2023, 04:00 PM
RE: డాన్ శీను - by sujitapolam - 05-04-2023, 09:18 PM
RE: డాన్ శీను - by Dalesteyn - 07-04-2023, 12:27 PM
RE: డాన్ శీను - by smartrahul123 - 14-05-2023, 09:06 PM
RE: డాన్ శీను - by hijames - 14-04-2024, 01:22 AM



Users browsing this thread: 2 Guest(s)