31-05-2019, 04:37 AM
(31-05-2019, 12:14 AM)Rajesh Wrote: Ee Katha kooda Chadhiva Kaani poorthi katha kadhu anukunta Bhayya
Plzzzz idhi kooda poorthi cheyyandi
ఇది సగంలో ఆగిపోయిందనే కదా రాకేష్ భయ్య తిరిగి ఇక్కడ పొస్ట్ చేస్తున్నది? ఈసారి దీన్ని కంప్లీట్ చెయ్యాలనే ప్రయత్నమంతా!! ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం రాపడం ఆపేసిన కధ. పాతవాళ్ళకి కంటిన్యుయేషన్ కొత్తవాళ్ళకి ఓ మంచి కధ .. అందుకే పాత భాగాలని తిరిగి ప్రచురిస్తున్నాను..
కొద్దిగా ఓపిక పట్టండి భయ్యా.. ఈ సారి కధని ముగించేద్దాం :-))
* నేనురాసిన మిగతా కధలు *