05-01-2023, 05:21 PM
(This post was last modified: 05-01-2023, 05:25 PM by Takulsajal. Edited 1 time in total. Edited 1 time in total.)
(04-01-2023, 03:50 PM)SS.REDDY Wrote:అక్కడున్న ఐడెంటిటీ లేని వ్యక్తుల్ని చంపింది హీరోనేఇకపోతే....ఇంటిలో....పనివాళ్ళని......మన...హీరో చెల్లెలి మొగుడిని....అతని...పెళ్ళాన్ని.....చంపింది.... మన హీరోనే....
అదీగాక ఒక వ్యక్తి నడిరోడ్డులో ఇద్దరు వ్యక్తుల్ని కాల్చి చంపడం అక్కడి జనమంతా చూసి భయపడి పారిపోతున్నారు.....
ఇక్కడ మన హీరో తన చెల్లెలు...కూతురు... ఇంత దారుణం జరిగిన తర్వాత అక్కడినుండి వెళ్ళిపోతారు.....
మన ఆఫీసర్స్ అంత తెలివితక్కువ దద్దమ్మలు ఏమీ కాదు కదా ఏ క్లూసు దొరకపోవడానికి.... ఎవరిని ఎంక్వయిరీ చేయకుండా ఉండడానికి........?
ఆఅ....చెప్పడం మర్చిపోయాను దీనికి ముందు అప్డేట్ లో మన హీరో దగ్గర ఒక ప్రత్యేకమైన గన్ను దాని బుల్లెట్లు ఉన్నట్టుగా రచయిత గారు చెప్పారు....
ఇప్పుడు అక్కడ కాల్పులు చేశాడు మరి ఆయన దగ్గర ఉన్న స్పెషల్ గన్నే గదా వాడాడు....
[align=justify]మరి ఇప్పుడైనా ఎవరికి అక్కడ ఉన్నది మన హీరో.... డాన్ శీను...... అని తెలియదా.....!?[/
మీరు సూపర్


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)