20-01-2023, 08:33 PM
సంధ్య రెస్టారెంట్కీ వచ్చి డైరెక్ట్ గా విశాల్ రూం కి వెళ్ళింది.. అక్కడ రూం లో పద్మ తో పాటు మాధురి కూడా ఉంది.సంధ్య వాళ్ళిద్దరినీ చూస్తూ దగ్గరకు వెళ్ళి పద్మ చెయ్యి పట్టుకోని పైకి లేపుతు పద ఇంటికి అని చెప్పింది. సంధ్య మాటల్లో కోపం పసిగట్టిన పద్మ ఏమి మాట్లాడకుండా మౌనంగా పైకి లేచి సంధ్య తో వస్తూ మాధురి నీ కూడా వెంట తీసుకొని వెళ్ళింది.. ముగ్గురు కిందకు వచ్చారు. సంధ్య కార్ డోర్ ఓపెన్ చేసి ఇద్దరినీ అందులో కూర్చోబెట్టి తను డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వచ్చింది ...
...హోటల్ రూం లో విశాల్ .....
తు దీనమ్మ జీవితం చేతి వరకు వచ్చినది నోటికి అందకుండా పోయింది నిన్ను వదలను మా అన్నయ్య జీవితాన్ని నాశనం చేసి ఇప్పుడు వేరే వాడిని పెళ్లి చేసుకుని హ్యాపీ గా ఉంటాను అంటే చూస్తూ ఊరుకోడానికి నేను మా అన్నయ్య లాగా మంచి వాడిని కాదు.. i will show you the hell అంటూ తన ఫోన్ లో పద్మ ఫోటో చూస్తూ ఫోన్ నీ విసిరికొట్టాడు...
....@@@ సంధ్య ఇంటి కి చేరుకుంది...
ముగ్గురు కార్ దిగారు మాధురి కి మత్తు కొద్దిగా దిగడం తో నడవగలుగుతుంది..
పద్మ ... సంధ్య దగ్గరకు వచ్చి అది అక్క నేను చెప్పేది అంటూ మాట పూర్తి చేయకముందే సంధ్య కోపం గా చూస్తూ ఇద్దరు గెస్ట్ రూమ్ లోకి వెళ్లి పడుకొండి నేను నీతో ఉదయం మాట్లాడుతాను అంటూ మెయిన్ డోర్ ఓపెన్ చేసుకొని తన బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయింది సంధ్య...
సంధ్య బెడ్రూమ్ లోకి వెల్లి ప్రశాంతంగా పడుకొని ఉన్న తన కొడుకుని చూసి వాడికి నుదుటి మీద ముద్దు పెట్టీ బెడ్ మీద కూర్చుంది...
.....50 నిమిషాల క్రితం....
సరే అయితే పద్మ ఇంకో గంట లో నీ ముందు ఉంటుంది అని mr.z ఫోన్ కట్ చేయబోయాడు...
...హోటల్ రూం లో విశాల్ .....
తు దీనమ్మ జీవితం చేతి వరకు వచ్చినది నోటికి అందకుండా పోయింది నిన్ను వదలను మా అన్నయ్య జీవితాన్ని నాశనం చేసి ఇప్పుడు వేరే వాడిని పెళ్లి చేసుకుని హ్యాపీ గా ఉంటాను అంటే చూస్తూ ఊరుకోడానికి నేను మా అన్నయ్య లాగా మంచి వాడిని కాదు.. i will show you the hell అంటూ తన ఫోన్ లో పద్మ ఫోటో చూస్తూ ఫోన్ నీ విసిరికొట్టాడు...
....@@@ సంధ్య ఇంటి కి చేరుకుంది...
ముగ్గురు కార్ దిగారు మాధురి కి మత్తు కొద్దిగా దిగడం తో నడవగలుగుతుంది..
పద్మ ... సంధ్య దగ్గరకు వచ్చి అది అక్క నేను చెప్పేది అంటూ మాట పూర్తి చేయకముందే సంధ్య కోపం గా చూస్తూ ఇద్దరు గెస్ట్ రూమ్ లోకి వెళ్లి పడుకొండి నేను నీతో ఉదయం మాట్లాడుతాను అంటూ మెయిన్ డోర్ ఓపెన్ చేసుకొని తన బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయింది సంధ్య...
సంధ్య బెడ్రూమ్ లోకి వెల్లి ప్రశాంతంగా పడుకొని ఉన్న తన కొడుకుని చూసి వాడికి నుదుటి మీద ముద్దు పెట్టీ బెడ్ మీద కూర్చుంది...
.....50 నిమిషాల క్రితం....
సరే అయితే పద్మ ఇంకో గంట లో నీ ముందు ఉంటుంది అని mr.z ఫోన్ కట్ చేయబోయాడు...
సంధ్య వెయిట్ వెయిట్ one minute అంటూ చెప్పింది..
Mr.z...yeah సంధ్య నేను ఇక్కడే ఉన్నాను చెప్పు ఎంటి నీ మొగుడు ఇంకా నీ మరిదిని కూడా కాపాడాలి అని అడుగుతున్నావా అది కుదరదు ఎవరైనా ఒక్కరినీ మాత్రమే పద్మ లేదా కమల్ చెప్పా కదా నేను..
సంధ్య...హా అవును చెప్పావు నేను అదే గుర్తు చేస్తున్న నువ్వు ఎవరిని అయిన ఒక్కరినీ సేవ్ చేస్తావ్ కదా వెళ్ళి నా భర్త ఇంకా అతని తమ్ముడిని సేవ్ చెయ్యి..
Mr.z.. ఓహ్ అవునా సరే అయితే మరి పద్మ తన సంగతి ఎంటి పాపం అక్కడ తన జీవితం నాశనం అవ్వబోతుంది కదా మరి తనని ఎవరు సేవ్ చేస్తారు అని mr.z అడిగిన దానికి సంధ్య జవాబిస్తూ నేను వెళ్లి తనని సేవ్ చేస్తాను తను ఎక్కడ ఉందో నాకు తెలుసు అని చెప్పింది సంధ్య..
Mr.z .. హ్మ్మ్ కానీ నేను అడిగినప్పుడు నువ్వు పద్మ నీ సేవ్ చేయమని చెప్పావ్ కదా మళ్ళీ ఇప్పుడు ఎంటి మాట మారుస్తున్నావు..
సంధ్య...నేను ఏమి మాట మార్చడం లేదు నువ్వే అన్నావు కదా నా కోసం ఒకరిని సేవ్ చేస్తాను అని, అది ఆలోచించే నేను పద్మ నీ సేవ్ చేస్తాను అని చెప్పా సో నువ్వు వెళ్ళి మా ఆయన ఇంకా అతని తమ్ముడిని కాపాడే పని లో ఉండు అని చెప్పింది..
Mr.z... నీ తెలివి కి ఫిదా అయిపోయాను సరే ఒక గంట లో నీ ముందు పద్మ ఉంటుంది.. కాసేపటికి వాళ్ళు కూడా సేఫ్ గా వస్తారు అంటూ ఫోన్ కట్ చేశాడు...
Mr.z ఫోన్ పెట్టేయగానే సంధ్య తన కొడుకు పడుకున్నాడ లేదా అని చూసి నిద్ర లేస్తే ఎడవకుండా నోట్లో honey bug పెట్టీ రూం లో లైట్స్ అలాగే ఉంచి తన కార్ తీసుకొని పద్మ ఉన్న రెస్టారెంట్ కీ బయలుదేరింది...
సంధ్య తనతో పాటు పద్మ ఇంకా మాధురి నీ తీసుకొని వచ్చింది.. రూం లో కూర్చొని ఉన్న సంధ్య కు కాలింగ్ బెల్ సౌండ్ వినిపించింది..
** తర్వాత ఏమి జరిగిందో ఇప్పుడూ చూద్దాం**
@ బార్...
విమల్ తన అన్నయ్య కార్ లో నుండి గన్ తీసుకొని లోపలికి వెళ్తున్నాడు.. అంతలో ఎవరో ఫోన్ చేస్తే ఫోన్ మాట్లాడి పెట్టేసాడు..
విమల్ ఫోన్ పెట్టేసి లోపలికి వెళ్ళి పైకి స్టెప్స్ ఎక్కుతుంటే అప్పుడే ఎవరో విమల్ అని పిలిచారు..విమల్ వెనక్కి తిరిగి చూసి షాక్ అయ్యాడు... ఆ వచ్చిన వ్యక్తి విమల్ నీ చూస్తూ షాక్ అయ్యింది చాలు కమల్ ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు..
విమల్ పైనా అన్నట్టు వేలు చూపించాడు.. ఆ వ్యక్తి సరే పద పైకి కమ్ ఆన్ గాయ్స్ అంటూ తనతో పాటు వచ్చిన మనుషులని తీసుకొని పైకి వెళ్ళాడు . పైనా మేనేజర్ రూం లో ఒక చిన్న గాంగ్ వార్ జరిగింది..
విమల్ తో పాటు వచ్చిన వ్యక్తి తన మనుషులతో ఆ బార్ లో ఉన్న స్ట్రీట్ రౌడీలు తో గొడవ కి దిగాడు..పైనా రూం లో నుండి వినిపిస్తున్న గన్ సౌండ్స్ కి కిందా బార్లో ఉన్న వాళ్ళు పారిపోయారు... వెళ్తూ వెళ్తూ ఎవరి చేతికి చిక్కింది వాళ్ళు తీసుకొని వెళ్లారు..
బార్ మేనేజర్ నీ కొట్టి పడేసి ఆ రౌడీలను కూడా చావగొట్టి కమల్ వాళ్ళు బయటకు వచ్చారు..
కమల్,విమల్, బిపిన్ ముగ్గురు కిందకు వచ్చి కౌంటర్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఆ వ్యక్తి నీ చూసారు...
కమల్...రేయ్ విమల్ ఈయన ఎంటి ఇక్కడ అంటూ మందు గ్లాస్ తీసుకొని తాగుతూ ఆ వ్యక్తి నీ చూస్తున్నాడు..
విమల్ తన ఫోన్ జేబు లో పెట్టుకుంటు ఏమో నాకు కూడా తెలీదు అంటూ అతన్ని చూస్తూ సరే ఇంటికి వెళ్దాం టైం 3 am అవుతుంది అని అన్నాడు...
కమల్ గ్లాస్ ఎత్తి తాగేసి హా వెళ్దాం అంటూ బిపిన్ నీ పిలిచాడు..
బిపిన్... Yes sir wt do u want ..? Taquila,martini,shorts, wt ever అంటూ బార్ కౌంటర్ లో నుండి ఒక ఓల్డ్ వైన్ బాటిల్ తీసుకుని this is for me అని అన్నాడు..
ముగ్గురు నవ్వుకుంటూ హా సరే సరే ఉంచుకో పద ఇంటికి వెళ్దాం అని అన్నాడు కమల్..
బిపిన్...yeah sure .. అంటూ oh my God హేయ్ మాధురి ఇంకా పద్మ అక్కడ రెస్టారెంట్ లో ఉన్నారు అని తల పట్టుకున్నాడు...
విమల్...లేదు వాళ్ళు ఇంటికి వచ్చారు . సంధ్య భాభీ ఇద్దరినీ మా ఇంటికి తీసుకొని వెళ్ళింది అని చెప్పిన విమల్ వైపు ఇద్దరు ఆశ్చర్యం గా చూసారు...
చూసింది చాలు పదండి వెళ్దాం అంటూ తన గ్లాస్ ఖాళీ చేసి పైకి లేచాడు విమల్... కమల్ కూడా గ్లాస్ ఖాళీ చేసి సరే వాడి సంగతి ఎంటి అని ఆ వ్యక్తి వైపు చూపించాడు..
విమల్ ముందు అయితే మనం ఇంటికి వెళ్దాం పదండి అని అన్నాడు..
వీళ్ళు ముగ్గురు వెళ్తుంటే ఆ వ్యక్తి చూసి ok guys have a nice day and take care అని అన్నాడు...
వీళ్ళు ఏమి మాట్లాడకుండా బయటకు వచ్చారు..
బిపిన్...హేయ్ కమల్ నా కార్ గౌడన్ దగ్గర ఉంది వెళ్ళి తెచ్చుకుంటాను ..
కమల్...morning వెళ్లొచ్చు లే ఇప్పుడు ఇంటికి వెళ్దాం పద అని కార్ డోర్ ఓపెన్ చేసి డ్రైవింగ్ సీట్ లో కుర్చోబోయాడు...
ఆగు నేను డ్రైవ్ చేస్తాను అంటూ విమల్ ముందుకు వచ్చి తను డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాడు.. 30 నిమిషాల తర్వాత అందరూ కమల్ ఇంటికి చేరుకున్నారు..కమల్ ఇంకా బిపిన్ కార్ దిగి మెయిన్ డోర్ దగ్గరకు వెళ్ళి బెల్ కొట్టారు..
బిపిన్...పడుకొని ఉంటారు ఫోన్ చెయ్ కమల్..
కమల్ హ్మ్మ్ అంటూ ఫోన్ తీసి ఫోన్ చేయబోయాడు. ఇంతలో డోర్ ఓపెన్ అయ్యింది.ఎదురుగా సంధ్య నిలబడి లోపలికి రండి అని పిలిచింది.. వీళ్ళిద్దరూ లోపలికి రాగానే కార్ దిగుతున్న విమల్ నీ చూసింది..
కార్ పార్క్ చేసి విమల్ కార్ దిగి లోపలికి వస్తుంటే సంధ్య ఆపి హేయ్ ఫోటో ఎది అని అడిగింది.. విమల్ తన ఫోన్ తీసి ఫోటో చూపించాడు..
ఏంటి వీడా అని సంధ్య షాక్ అయ్యింది..
విమల్...హా అవును భాబి అతనే అక్కడికి వచ్చింది . ఎంటి ఏమైనా ప్రాబ్లెమ్ హా చెప్పు భాభి అని అడిగాడు..
సంధ్య... ఏం లేదు లే లోపలికి పద అంటూ తను కూడా ఇంట్లోకి వచ్చింది...
...@@@ సంధ్య తన కార్ లో పద్మ నీ సేవ్ చేయడానికి వెళ్తూ...
సంధ్య...వీడు ఎవడు అయి ఉంటాడు .. నాతో ఆడుకుంటున్నాడు.. ఎలా కనిపెట్టాలి అని కార్ డ్రైవ్ చేస్తూ అలోచన లో పడింది...
హా వాడు కమల్ నీ సేవ్ చేయడానికి వెళ్తాను అన్నాడు కదా .. దొరికాడు అని అనుకుంటు తన ఫోన్ తీసుకొని విమల్ కి ఫోన్ చేసింది..
విమల్ కార్ లో నుండి గన్ తీసుకొని లోపలికి వెళ్తుంటే తన ఫోన్ రింగ్ అయింది.. అబ్బా ఇప్పుడు ఎవరు మళ్ళీ అనుకుంటూ ఫోన్ తీసి చూస్తే సంధ్య నంబర్ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి ఎంటి బాభి చెప్పు అని అడిగాడు..
సంధ్య...ఎందుకు ఏమిటి అని అడగకు అక్కడ గొడవ జరుగుతుంది కదా మిమ్మల్నీ సేవ్ చేయడానికి ఎవరైనా వస్తె వాళ్ళ ఫోటో క్యాప్చర్ చేయి అర్థం అయింది కదా అని చెప్పింది..
విమల్...హా బాభీ కానీ ఎవరు వస్తారు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావ్..
సంధ్య...నేను పద్మ దగ్గరకి వెళ్తున్న తనను తీసుకొని రావడానికి అంటూ చెప్పి ఫోన్ కట్ చేసింది..
విమల్ ఫోన్ జేబు లో పెట్టుకొని లోపలికి వెళ్ళాడు...
...@@ ప్రస్తుతం సంధ్య ఇంట్లో...
ఫోటో లో ఉన్న వ్యక్తి నీ చూసి సంధ్య నమ్మలేక పోతుంది.. లోపల హాల్ లోకి వచ్చి ముగ్గురిని చూసింది వాళ్ళు సోఫా లో కూర్చుని నడుము వాల్చి పడుకొని ఉన్నారు..
తను కూడా డోర్ క్లోజ్ చేసి తన రూం కీ వెళ్ళింది..
బెడ్ మీద కూర్చొని ఎంటి నిజంగా ఇతనేనా అసలు ఎలా అంటూ అలోచన లో పడింది.. ఈలోపు సంధ్య ఫోన్ రింగ్ అయింది.. సంధ్య వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని జవాబు ఇచ్చింది..
హా... హా.. హా. ఎంటి సంధ్య ఫోటో చూసి షాక్ అయ్యావ్ అనుకుంట నన్ను పట్టేసుకోవచ్చు అనుకున్నావు కదా. ఛు.. చు.. చు ఒప్పుకొని తీరాలి సంధ్య నువ్వు తెలివి అయినదానివి అని కానీ నేను నీకంటే రెండు ఆకులు ఎక్కువ చదివాను..
నీ నంబర్ సంపాదించి నిన్ను క్షణ క్షణం గమనించే నేను.. నువ్వు ఫోన్ లో ఎవరి తో ఏమి మాట్లాడుతున్నావు అనేది ట్రాప్ చేయలేనా చెప్పు..
నీకు ఒక విషయం తెలుసా నేను బార్ దగ్గర కు వెళ్తున్న అప్పుడే నువ్వు నీ ఫోన్ నుండి విమల్ కి ఫోన్ చేయడం నాకు నోటిఫికేషన్ వచ్చింది. ఎంటబ్బ అని వింటే నా ఫోటో తీయమని అడిగావు..హ్మ్మ్ గ్రేట్ కానీ చెప్పా కదా నేను నీకంటే తెలివైన వాడిని అందుకే చివరి క్షణం లో నా బదులు నా బంటు నీ పంపించా..
ఎలా ఉంది సంధ్య నా మాస్టర్ ప్లాన్.. ఉమ్మ్ .. see you soon baby అంటూ ఫోన్ కట్ చేశాడు MR.Z...
Oh god సంధ్య ప్లాన్ ఇలా బెడిసి కొట్టిందా.. సరే మరి అక్కడ బార్ లో సేవ్ చేయడానికి వచ్చింది ఎవరు.. any guess
Plz answer the question..
బార్ లో కమల్ నీ సేవ్ చేసింది ఎవరు...????
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...