04-01-2023, 09:07 PM
(04-01-2023, 07:30 PM)Uday Wrote: జాని బ్రో...ఇప్పుడే చదవడం పూర్తిచేసా "సర్పంచ్" కథను నీ ఆఖరి అప్డేట్ వరకు. చాలా చాలా బాగా రస్తున్నావు, ప్రతి ఎపిసోడ్ మొదట్లో నువ్విచ్చే కొటేషన్లు సుపర్బ్..చాలా విషయాలు కాంటెంపరరీవి తీసుకుని చక్కగా విశ్లేషిస్తూ రాస్తున్నావు. వసుకి-పైడితల్లి మద్య గొడవేంటో, వాసుదేవ్ ఎందుకు విడాకులిచ్చాడో, క్రిష్న-రాముల మద్య ఆ వ్యత్యాసాలెందుకో, రామయ్య-అనసూయ ఎందుకు వొకేగదిలో పడుకోరో ఇంకా చాలా చాలా సందేహాలు...కొనసాగించు
ధన్యవాదాలు మిత్రమా...
ఒకే సారి ఇంత వరకు స్టోరీ చదివినందుకు..అలాగే కొన్ని విషయాలు గుప్తంగా ఉండటం మంచిది అని ఆలోచిస్తూ రాసుకొని వస్తున్న ఇంకో విషయం ఏమిటంటే ఎవరు ఊహించని విధంగా తదుపరి అప్డేట్ లేదా దాని తర్వాత అప్డేట్ ఉండబోతోంది..
మిత్రమా నాది మరొక విన్నపం నువ్వు రాసిన నమ్మకద్రోహం నీ నేను మరల రాస్తున్నా అలాగే ఇంకో రెండు కథలు కూడా ఉన్నాయి .
S.T.A.L.K.E.R ( శృంగార క్రీడ నీ నీడ)
నా పిచ్చి ... ప్రేమాయణం
ఈ రెండు కూడా చదువు బాగా ఎంజాయ్ చేస్తావు అని అనుకుంటున్నా...
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...