04-01-2023, 07:30 PM
జాని బ్రో...ఇప్పుడే చదవడం పూర్తిచేసా "సర్పంచ్" కథను నీ ఆఖరి అప్డేట్ వరకు. చాలా చాలా బాగా రస్తున్నావు, ప్రతి ఎపిసోడ్ మొదట్లో నువ్విచ్చే కొటేషన్లు సుపర్బ్..చాలా విషయాలు కాంటెంపరరీవి తీసుకుని చక్కగా విశ్లేషిస్తూ రాస్తున్నావు. వసుకి-పైడితల్లి మద్య గొడవేంటో, వాసుదేవ్ ఎందుకు విడాకులిచ్చాడో, క్రిష్న-రాముల మద్య ఆ వ్యత్యాసాలెందుకో, రామయ్య-అనసూయ ఎందుకు వొకేగదిలో పడుకోరో ఇంకా చాలా చాలా సందేహాలు...కొనసాగించు
: :ఉదయ్