03-01-2023, 09:51 PM
స్టోరీ ని కొద్దిగా పరిగెట్టించారు అనిపించింది బ్రో..... అయినా కానీ అప్డేట్ బానే వుంది కాకపోతే అంత మందిని చంపటం ఎందుకో అంత నచ్చలా......కానీ శ్రీను తప్పించుకోవాలంటే తప్పదు అనిపించింది.....
మొగలిరేకులు సీరియల్ ని బానే ఫాలో అయ్యారు మీరు కూడా.....దాంట్లో ఇంతేగా సికందర్ భాయ్ దుబాయ్ చెక్కేస్తాడు.... అప్డేట్ కి ధన్యవాదాలు
మొగలిరేకులు సీరియల్ ని బానే ఫాలో అయ్యారు మీరు కూడా.....దాంట్లో ఇంతేగా సికందర్ భాయ్ దుబాయ్ చెక్కేస్తాడు.... అప్డేట్ కి ధన్యవాదాలు