03-01-2023, 08:36 PM
వల్లి తన అమ్మని పట్టుకుని భయపడుతూనే శీనుని చూసింది.
వల్లి : మా అమ్మని ఏమి చెయ్యొద్దు.. నిన్ను ఆ రాక్షసుడు పంపాడు.. నాకు తెలుసు
వింధ్య : ఎవరు మీరు ?
శీను : నీ గురించి చెప్పు.. అచ్చం నా అమ్మ పోలికలతో ఉన్నావు.. ఇంత కూడా తేడా లేదు
వింధ్య : శీను.. జగదీష్
శీను : అవును.. నేను శీను అనగానే వింధ్య ఆశ్చర్యంగా చూసింది.
వింధ్య : అన్నయ్యా.. (కళ్లెమ్మటి నీళ్లు జలజలా రాలిపోయాయి)
శీను : నాకేం అర్ధం కావట్లేదు.. అంటే అమ్మ.. అమ్మ..
వింధ్య : వాడు చంపేశాడు అన్నయ్యా.. అని ఏడ్చేసింది
శీను : నాకు మొత్తం చెప్పు..
వింధ్య : ఎక్కడ నుంచి మొదలు పెట్టాలో అర్ధం కావట్లేదు
శీను : అమ్మ గురించి మాత్రమే చెప్పు.. నాకు ఒక్కటి తెలియాలి.. తను మమ్మల్ని వదిలించుకుని వెళ్ళిపోయిందా లేక
వింధ్య : లేదన్నయ్యా.. నేను అంతా చెపుతాను కానీ ఇక్కడ కాదు నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళు అంటుంటే పక్కనే ఉన్న వల్లి తన తల్లి కన్నీళ్లు తుడుస్తుంది.
కొంచెం సేపు కూర్చున్నట్టు కూర్చుని అలా రౌండు తిప్పమని అడుగుతున్నారని చెప్పి కారులో కూర్చోపెట్టి బైటికి తీసుకెళ్లి పార్కుకి వెళ్లి వింధ్యని వీల్ చైర్లో కూర్చోపెట్టి లోపలికి తీసుకెళ్లి గడ్డి మీద ఆపాడు.
వింధ్య : తల్లీ.. నువ్వెళ్ళి ఆడుకో నేను మావయ్యతో మాట్లాడాలి, నీకు తను మావయ్య ఎలాగో నేను తరవాత చెపుతాను అనగానే వల్లి అయిష్టంగానే వెళ్ళింది.. శీను వింధ్య వంక చూసాడు ఇక తను ఏం చెప్తుందో వినడానికి.
వింధ్య : నాకు అమ్మ మొత్తం చెప్పింది.. మీ ఇద్దరి గురించి మీ ప్రేమ గురించి అన్నీ.. ముఖ్యంగా నీ గురించి అన్నయ్య.. తనకి నువ్వంటే ఎంత ప్రాణమో తెలుసా
శీను : అమ్మ మా నుంచి వెళ్లిపోయిన దెగ్గర నుంచి చెప్పు
వింధ్య : అమ్మ ఆ రోజు వర్షంలో మీ కోసం వేగంగా నడుచుకుంటూ వస్తుంటే ఎవరో తాగుబోతులు వెంబడించారట వాళ్ళని ఎంతకీ తప్పించుకోలేక తప్పక ఏదో లారీ ఎక్కి కూర్చుందట కానీ ఆ లారీ వెళ్లిపోవడంతో తరవాత కేకలు వేసినా వినిపించుకోలేదట ఎలా దిగాలో వాళ్ళకి ఎలా చెప్పాలో అర్ధం కాక కూర్చుండిపోయింది. లారీ ఎక్కడో ఆగినాక లారీ దిగడం డ్రైవర్ వాళ్ళు చూసి అమ్మని పట్టుకుని బలవంతం చెయ్యబోతే చెట్లల్లో దూరి చీకటిలో పారిపోయిందట అలా ఊరు కానీ ఊరు వచ్చి ఎక్కడుందో చూసుకుంటే అప్పటికే ముంబై దెగ్గర్లో ఉందని తెలుసుకుందట.. మిమ్మల్ని తలుచుకుని ఎంతగానో ఏడ్చిందట
శీను : అమ్మ ఏడుపులు కష్టాలు నాకు చెప్పకు, నేను తట్టుకోలేను..
వింధ్య : అలా ముంబై వచ్చి కష్టాలు పడుతూ నాన్నని కలుసుకుంది.. తన కష్టాలు ఆయనకి చెప్పుకుంటే అమ్మని వెంటబెట్టుకుని మిమ్మల్ని వెతకడానికి మీ దెగ్గరికి వచ్చారట కానీ వచ్చి చూస్తే అక్కడ ఇల్లు కూడా లేదట.. మీ కోసం పులీస్ కంప్లైంట్ ఇచ్చినా లాభం లేకపోయిందట
శీను : హహ కంప్లైంట్
వింధ్య : ఎక్కడెక్కడో వెతుక్కుందట
శీను : చివరికి మేము దొరకలేదు అంతేనా
వింధ్య : హ్మ్మ్.. ఇక అక్కడ ఉండలేక నాన్న బలవంతాన తనని పెళ్లి చేసుకుని నన్ను కనింది. ఎప్పటికైనా మీరు తనని కలుస్తారేమొ అన్న ఆశతోనే బతికింది.
శీను : హ్మ్మ్.. ఎలా చనిపోయింది
వింధ్య : సురేష్ నాన్న కింద పని చేసేవాడు, పియేగా ఉంటూ నమ్మకం సంపాదించి నన్ను నమ్మించి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు, అమ్మా నాన్నని ఒప్పించి పెళ్లి చేసుకున్నాను.. ఒక సంవత్సరం బానే ఉన్నాడు ఎప్పుడైతే వల్లి పుట్టి నేను ఇలా అయిపోయానో ప్లాన్ చేసి అమ్మా నాన్నని చంపించేసాడు.. ఆస్తి మొత్తం కొట్టేసాడు.. నా ముందే ఇంకో పెళ్లి చేసుకున్నాడు.. మొదట్లో ఆస్తి కోసం నన్ను వదిలేసాడు ఆ తరవాత నన్ను కూడా చంపడానికి ప్రయత్నిస్తే పనిమనిషి కాపాడింది, ఇంకో సారి వల్లి కాపాడుకుంది అప్పటి నుంచి అది నన్ను వదిలి ఉండట్లేదు.
శీను : పదా ముందు ఇంటికి వెళదాం అని వీల్ చైర్ నడిపించాడు
వింధ్య : అన్నయ్య ఎక్కడికి
శీను : చెప్తాను పదా, ముందు వల్లికి నన్ను మావయ్యగా పరిచయం చెయ్యి అని వల్లిని పిలిచి నేరుగా ఇంటికి పోనించాడు..
శీను కారు నడుపుతుంటే వెనకాల కూర్చున్న వింధ్య తన కూతురు వల్లికి అంతా వివరించి చెపుతుంది.
వింధ్య : అమ్మ నిన్ను చూసుంటే ఎంత బాగుండేది, ఎంత బాధపడుతున్నావో
శీను : లేదు ఇలా జరగడం కూడా ఒకందుకు మంచిదే అదే మాతో ఉంటే తను సంతోషంగా ఉండేది కాదేమో మేము కూడా అంతగా ఎదిగేవాళ్ళం కాదు.. అమ్మ సంతోషంగా ఉందా
వింధ్య : మీరు లేరని మిమ్మల్ని తలుచుకుని బాధపడేదే తప్ప ఇంకే బాధ లేదన్నయ్య..
శీను : తన నవ్వు చాలా బాగుంటుంది
వింధ్య : అవును
శీను : నక్కా ఆవు కధ చెప్పిందా
వల్లి : హో.. అమ్మ నాకు చెప్తుంది
వింధ్య : అమ్మ చెప్పిన కధ
శీను : అమ్మ పేరేంటి..
వింధ్య : ఏంటి...?
శీను : అమ్మ పేరు.. తన పేరు తెలుసుకునేంత వయసు కానీ ఆలోచన కానీ అప్పుడు నాకు లేవు, అమ్మ అని పిలిచేవాడిని అంతే.. తన మొహం మాత్రం మర్చిపోకుండా గుర్తుపెట్టుకున్నాను తమ్ముడికైతే అమ్మ ఎలా ఉంటుందో కూడా తెలీదు.. తన పేరేంటి..?
వింధ్య : వల్లి.. ఆ పేరే దీనికి పెట్టుకున్నాను
శీను : వల్లి..
శీను కారు ఇంట్లోకి తీసుకెళుతూనే వింధ్య ఇంటి బయట ఇద్దరు సంబంధం లేకుండా ప్రవర్తించడం గమనించాడు, శీను లోపలికి వెళుతుంటే ఆ ఇద్దరి మొహంలో కవళికలు మిర్రర్ లో చూస్తూ లోపలికి వెళ్ళాడు.
శీను : వింధ్య, వల్లి ఇద్దరు కారు లోనుంచి దిగకండి.. మిమ్మల్ని నాతో పాటు తీసుకెళతాను.. నన్ను నమ్ముతున్నారుగా..
వింధ్య : వచ్చేస్తా అన్నయ్య కానీ నీకు నా వల్ల.. నా పరిస్థితి చూస్తున్నావ్ కదా
శీను : ఇంకేం మాట్లాడకు, కూర్చో ఒక పది నిమిషాల్లో వచ్చేస్తాను.. వల్లీ..
వల్లి : లవ్ యు మావయ్యా
శీను నవ్వుతూ కార్ ఆన్ లోనే పెట్టి, దిగి బైటికి వెళ్ళాడు.
శీను : అన్నా.. మా సర్ మిమ్మల్ని సీసీ కెమెరాలో చూశారట మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు
''నువ్వు ఎవరు"
శీను : నేను డ్రైవర్ ని
"ఏం లేదులే వెళ్లిపోతున్నాం అని మీ సర్ కి చెప్పు" అని వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంటే శీను వాళ్ళ వెనకే నడుస్తూ వెంటనే గన్ తీసి ఇద్దరినీ షూట్ చేసి ఇద్దరినీ తలలో షూట్ చేసి పక్కనే ఉన్న చెత్త డబ్బాలో వాళ్ళని తోసేసాడు.. అందరూ భయంతో పరిగెడుతుంటే వాళ్ల జేబులు చూసాడు.. శీను అనుకున్నట్టు గానే ఐడీలు ఆధారాలు ఏమి లేవు.. వెంటనే ఇంట్లోకి పరిగెత్తి.. ఇంటి తలుపులు పెట్టేసాడు సురేష్ అయోమయంగా చూస్తుంటే అదే గన్ తో కాల్లో షూట్ చేసాడు..
సురేష్ అరుస్తుంటే వెంటనే వెళ్లి గన్ వాడి నోట్లో పెట్టాడు, వాడిని అలానే వెనక్కి నెట్టి కుర్చీలో కూర్చోపెట్టి మోకాళ్ళ మీద షూట్ చేసాడు.. సురేష్ అరుపులకి వాడి పెళ్ళాం బైటికి వచ్చి రాగానే తనని చంపేశాడు. వెంటనే కిచెన్ లోకి వెళ్ళాడు అక్కడ వంట మనిషి భయంతో బిక్కచచ్చినట్టు చూస్తుంది.. ఒక్క క్షణం అలోచించి ఇక తప్పక ఇష్టం లేకపోయినా తనని షూట్ చేసి అక్కడే ఉన్న కత్తిపీట తీసుకుని బైటికి వచ్చి సురేష్ కాళ్లు చేతులతో పాటు నాలిక కూడా కోసేసి రెండు కళ్ళలో రెండు పెన్నులతో పొడిచి రెండు నిమిషాల్లో రక్తం కడుక్కుని బట్టలు మార్చుకుని బైటికి వస్తూ వస్తూ ఇవన్నీ తెలియక చెట్లకి నీళ్లు పడుతున్న వాడిని కూడా పక్కకి పిలిచి వింధ్య వాళ్ళకి కనిపించకుండా షూట్ చేసి తిరిగి కారు ఎక్కి ఇంకేం మాట్లాడకుండా అక్కడ నుంచి వేగంగా నడిపాడు.. హైవే ఎక్కక ముందే ఎవరికో ఫోన్ చేసాడు..
హైవే ఇంకా రెండు కిలోమీటర్ల దూరంలో సికిందర్ భాయ్ కారుతో రెడీగా ఉన్నాడు.
శీను : భాయ్ ఎవరికో ఇన్ఫర్మేషన్ మీ దెగ్గర నుంచే లీక్ అయ్యింది.. ఇక్కడ ఉండొద్దు కొన్ని రోజులు ఎటైనా దూరంగా వెళ్లిపోండి నాకు ఈ కార్ కావాలి.. డాన్ శీను మీకు ఈ పెన్డ్రైవ్ ఇవ్వమన్నారు.. ఇందులో అన్ని డీటెయిల్స్ ఉన్నాయట ఇక నుంచి ఇండియాకి మీరే భాయ్.. అని చెప్పమన్నారు
సికిందర్ : నేను దుబాయి వెళ్ళిపోతున్నాను
శీను : నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, మీరు కూడా ఎక్కడా ఆగోద్దు వెళ్లిపోండి మీకు తరవాత ఫోన్ వస్తుంది.. అని కార్ సికిందర్ కి ఇచ్చేసి సికిందర్ కారులో వింధ్యని వల్లిని ఎక్కించి అక్కడ నుంచి హైవే ఎక్కించి పరారయ్యాడు.. ఎటు వెళుతున్నాడో కూడా తెలీదు కానీ ఎవ్వరికి క్లూ కూడా దొరకక ముందే ముంబై నుంచి జారుకోవాలని కారుని ఇష్టం వచ్చినట్టు తొక్కాడు..