02-01-2023, 05:02 PM
(02-01-2023, 04:44 PM)k3vv3 Wrote: Jani fucker మీరు మొదలుపెట్టిన ఈ కథ మొదట్లోనే ఆసక్తి కలిగించింది.
హాస్య రసంలో వ్రాయడం పాఠకులను రంజింపచేయడం కష్టమైనా సాహసం చేశారు, మొదటి భాగం మెప్పించింది.
తరువాత కూడా ఇదో ఒరవడి కథనం సాగిస్తారనీ ఆశిస్తున్నాను.
బహు సంతోషం
ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు...
అలాగే మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు.. మీ లాంటి వాళ్ళ ఆదరణ ఉంటే కష్టం అయిన బహు ఇష్టం గా ముందుకు సాగుతూ వెళ్తాను..
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...