02-01-2023, 12:35 AM
(30-12-2022, 12:31 PM)iam.aamani Wrote: కాసేపట్లో అప్డేట్ ఇస్తున్నాను. ఈ సంవత్సరం ఇదే చివరి అప్డేట్.Me other stories kuda yamina update untay chapandi
దాదాపు మూడున్నరేళ్లకు పైగా ఈ కథను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.
ఇన్నేళ్లు గడిచిన ఇంకా కథ ఇప్పడిప్పుడే మొదలైనట్టు అనిపిస్తుంది. చిన్న కథ రాద్దామని అనుకుని మొదలుపెట్టాను. కానీ మీ ఆధారణతో ఇన్నిరోజులు కొనసాగిస్తూ మీ అందరికి నేను ఒక చిన్న రచయితగా పరిచయం అయ్యాను.
ఈ సైట్ ద్వారా నాలో ఉన్న ఈ చిన్న రచయిత బయటకు రావడం అనేది మీరందించిన సహకారంతోనే సాధ్యం అయ్యింది.
మీ అందరికి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ధన్యవాదములు.