02-01-2023, 12:18 AM
ముందుగా రైటర్ గారికి అలాగే రీడర్స్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ స్టోరీ ఇప్పుడే చదివాను మొత్తం 19 అప్డేట్స్ ఉన్నాయి అందులో సెక్స్ అప్డేట్స్ ఆల్మోస్ట్ లేవు ఆన్ని కూడా చెప్పచ్చు కానీ స్టోరీ ఎక్కడ బోర్ కొట్టలేదు ఇంకా ఇంకా చదవాలని అనిపించింది హ్యాట్సాఫ్ రైటర్ గారు మీ రచనకి మీరు ఇలాగే స్టోరీని కంప్లీట్ చెయ్యాలని కోరుకుంటున్నాను