31-12-2022, 11:44 PM
తెలుగు పాఠకులకు రచయితలకు మన xossipy నిర్వాహకులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు
మిత్రమా Takul Sajal (మీ పేరు బాగా కొత్తగా ఉంది)...2022 లో మన సైట్ కి దొరికిన ఆణిముత్యం మీరు.
మీ రచన అద్భుతం. కథను మీరు గొప్ప మలుపులతో చాలా రసవత్తరంగా నడిపిస్తున్నారు.
అరణ్య... మీ రైటింగ్స్ లో ది బెస్ట్ అని చెప్పొచ్చు. మొదట్లో ఈ ఫాంటసీ కోణం అస్సలు ఊహించలేదు. కానీ ప్రతీ అప్డేట్ ఊహకు అందకుండా భలే రాశారు. కానీ చివరిలో మలుపు మీ అన్ని కథల్లాగే బాధతో ముగించారు. ఏది ఏమైనా మళ్లీ క్రొత్త అప్డేట్ తో కొత్త సీజన్ ప్రారంభించారు. చాలా సంతోషంగా ఉంది.
మీ కథలకు స్టోరీ రైట్స్ తీసుకోండి. ఇలా తీసుకుంటే వీటిని ఎవ్వరూ కాపీ చేసే అవకాశం ఉండదు. ముఖ్యంగా అరణ్య.
ఎప్పటిలా 2023 లో మమ్మల్ని ఇంకా బాగా అలరించాలని ఆశిస్తూ మీకు నా నూతన సంవత్సర శుభాకాంక్షలు.
జైహింద్