29-12-2022, 07:30 PM
(29-12-2022, 07:01 PM)k3vv3 Wrote: మిత్రమా,
జీవితం అంటేనే ఒడిదుడుకులు, ఆటుపోట్లు....
సమస్యలనేవి ప్రతి ఒక్కరికీ ఎదురౌతాయి, కానీ వాటికి ఎదురొడ్డడమే ధీరోధాత్తుల లక్షణం.
సమస్యలకు పరిష్కారం వెతికితే, లేదా అనుభవిజ్ఞులతో మాట్లాడితే దొరుకుతుంది.
ఇక్కడ మితృలకి అప్డేట్ కావాలి గానీ భరోసా, ధైర్యం చెప్పరెవరూ
ధైర్యంగా పోరాడి విజయుడవై వెనక్కి వచ్చాక అపుడు ఈ అప్డేట్ల గురించి ఆలో చించవచ్చు.
శుభం భూయాత్.
K3VV3 గారు చెప్పింది నిజం.
ఇక్కడ ఎవరికి వారే యమునకు నీరే.
ఎవరో ఒకరో,ఇద్దరో తప్ప.....
అన్ని సమస్యలు తీరిన తర్వాత ప్రశాంతంగా స్టోరీ రాసి
అప్డేట్ ఇవ్వండి.......