29-12-2022, 12:52 PM
హాయ్ అండి.... Creater07..... ఎలా ఉన్నారండి...
ఇక కథ విషయానికొస్తే.....
నా ఊహల్లో.... నీ పెళ్ళాం...... కథ టైటిల్ చాలా బాగుంది... ఇది సహజంగా బయట అందరి మగవాళ్ళ ఉండే ఆలోచన అనుకోండి....
మీ రచన శైలి కూడా చాలా సహజ సిద్ధంగా ఉంది... కథలో క్యారెక్టర్ని పరిచయం చేశారు....
హీరో పేరు కూడా మంచిగా సెలెక్ట్ చేసుకున్నారు కృష్ణ...
ఆ కృష్ణ మాయ లాగానే ఈ కృష్ణ కూడా ఎన్ని మాయలు చేసి ఎంతమంది ఆడవాళ్ళని దక్కించుకుంటాడో చూడాలి.....
నాది ఒక ఉచిత సలహా మీకు నచ్చితేనే పాటించండి..... ఇప్పుడు పరిచయం చేసిన అన్ని క్యారెక్టర్స్ తో.... కృష్ణ వాళ్లతో కలివిడిగా ఉండి వాళ్ల స్నేహం పొంది ఆ తర్వాత ప్రేమగా మారి వాళ్లతో సంభోగం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం....
ఏదో వచ్చామా బలవంతం చేశామా అన్నట్టు ఉండకుండా వాళ్ల మెప్పు పొంది సంభోగం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం....
ఇది కూడా చాలా పెద్ద కథ అవుతుంది... మీరు ఇప్పుడు ఇచ్చిన అప్డేట్స్ లాగానే కథ రాస్తే మాత్రం చాలా పెద్ద కథ అవుతుంది... ఈ కథ కూడా చాలా మంది ఫ్యాన్సీ వ్యూస్ వస్తాయి అండ్ కామెంట్స్ కూడా వస్తాయి....

ఆమని గారి విరాభిమాని .... ......