Thread Rating:
  • 15 Vote(s) - 3.13 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మీకు నచ్చిన కథలు, రచయితలు - కారణాలు
#49
(28-12-2022, 07:43 PM)Takulsajal Wrote: నన్ను involve చెయ్యకు బ్రహ్మం darling
నా కధలు కాపీ అనడానికి మనసేలా వచ్చింది darling (just joking)

పాఠకమహాశయులారా
నా కధలు నేను తప్ప ఇంకెవ్వరు రాయలేరు గుర్తుపెట్టుకోండి
(కన్నుకొడుతూ) నా కధల్లో ఎప్పుడు ఎవరిని లేపుతానో నాకే తెలుసు గనక

ఒక్కటి మాత్రం నిజం
ఎవరి గుర్తింపు వారికి కచ్చితంగా ఉంటుంది 

అవునవును
క్యారెక్టర్స్ ని సృష్టించి వాళ్ల మీద పాఠకులు ప్రేమ పెంచుకున్నాక
అవలీలగా రెప్పపాటులో లేపేయ్యడంలో మీ తరవాతే ఎవరైనా

దండాలు సామి మీకు  Namaskar
[+] 3 users Like Tammu's post
Like Reply


Messages In This Thread
RE: మీకు నచ్చిన రచయిత - కారణాలు - by Tammu - 28-12-2022, 10:44 PM



Users browsing this thread: 1 Guest(s)