28-12-2022, 08:32 PM
(28-12-2022, 07:43 PM)Takulsajal Wrote: నన్ను involve చెయ్యకు బ్రహ్మం darling
నా కధలు కాపీ అనడానికి మనసేలా వచ్చింది darling (just joking)
పాఠకమహాశయులారా
నా కధలు నేను తప్ప ఇంకెవ్వరు రాయలేరు గుర్తుపెట్టుకోండి
(కన్నుకొడుతూ) నా కధల్లో ఎప్పుడు ఎవరిని లేపుతానో నాకే తెలుసు గనక
ఒక్కటి మాత్రం నిజం
ఎవరి గుర్తింపు వారికి కచ్చితంగా ఉంటుంది



