28-12-2022, 08:30 PM
(27-12-2022, 11:28 PM)Jani fucker Wrote: బాబోయ్ ఇటువంటి పోస్ట్లు ఎలా ఉంటాయి అంటే. రేయ్ మీరు అందరూ ఎక్కడెక్కడో ఉన్నారు.ఒక చోట కలవడం కుదరదు కదా అందుకే ఇక్కడ కొట్టుకొనే అవకాశం ఇస్తున్నాం మీ fav writer ఎవరు అని అడుగుతాము వాళ్ళ పేరు చెప్పి కొట్టుకొనీ మిగిలిన రైటర్స్ కథలు రాయకుండా ఆపండి అని చెప్పినట్టు ఉంది..
Hey just for joke 4 days lo new year let's enjoy..![]()
అలాగే నేను ఇలాంటి సైట్స్ పోస్ట్ చేసే వాళ్ళు అందరికీ చెప్తున్న plz మనం ఇక్కడికి సరదాగా గడపడానికి వస్తాము . ఎవరు గొప్ప ఎవరూ తక్కువ మనకి ఎందుకు ..
నీకు నచ్చింది నువ్వు రాస్తావు.
వారికి నచ్చింది వాళ్ళు రాస్తారు.
అలాగే నేను కూడా..
ఇది ఇలా సాగితే మన సైట్ కి కూడా చాలా బాగుంటుంది..
దయచేసి ఇవి ప్రోత్సహించి కొత్త రచయితలను లేదా చాలా మంది సీనియర్ రైటర్స్ కూడా ఉంటారు. ఎవరిని ఇబ్బంది పెట్టకండి..
మనకి ఎవరు గొప్ప అనేది మనలో ఉంటే చాలు పది మంది దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు..
అందరం కలిసి ఉందాం మంచి కథలు వస్తె చదివి ఆదరణ చూపిద్దాం. ఈ ఓటింగ్ వద్దు
Against voting.. enjoy your self..![]()
![]()
చాలా బాగా చెప్పారు enjoy story s

