28-12-2022, 07:43 PM
(27-12-2022, 06:57 PM)Thokkuthaa Wrote: చాలా పాపులర్ అనగానే నాకు takulsajal గారే గుర్తుకు వస్తున్నారు
Haha just joking
ఆయన వన్నీ ఒరిజినల్, ఇంకెక్కడా దొరకవు
ఇక copy paste విషయానికి వస్తే
కొంత మంది రైటర్స్ నేమ్ mention చేస్తున్నారుగా
Just చదివి ఎంజాయి చేద్దాం
ఎవ్వరిని ఆపలెం కదా, స్వేచ్చా ప్రపంచం
అలాగని ఒరిజినల్ రైటర్స్ వాల్యూ ఎప్పుడు పడిపోదు
గుర్తింపు కచ్చితంగా ఉంటుంది
నన్ను involve చెయ్యకు బ్రహ్మం darling
నా కధలు కాపీ అనడానికి మనసేలా వచ్చింది darling (just joking)
పాఠకమహాశయులారా
నా కధలు నేను తప్ప ఇంకెవ్వరు రాయలేరు గుర్తుపెట్టుకోండి
(కన్నుకొడుతూ) నా కధల్లో ఎప్పుడు ఎవరిని లేపుతానో నాకే తెలుసు గనక
ఒక్కటి మాత్రం నిజం
ఎవరి గుర్తింపు వారికి కచ్చితంగా ఉంటుంది