Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మీకు నచ్చిన రచయిత - కారణాలు
#35
హాయ్ అండి పుష్పాస్నిగ్ధ గారు.....  ఎలా ఉన్నారండి.....


 నాకు నచ్చిన రచయితలు....

 ఆమని గారు,  రాజ్ సన్రైజ్ గారు, ప్రసాద్ రావు గారు, విశ్వ గారు,సంజయ్ గారు, పాస్ట్ ఈజ్  ప్రెసెంట్ గారు, లక్ష్మీ గారు.....


ఒక్కొక్కరి గురించి.....

 ఆమని గారి గురించి..... ఆమని గారికి నేను చాలా పెద్ద వీరాభిమాని...  ఆమె రాసిన కథ గురించి వర్ణించడానికి....   ఆమె రాసిన కథల గురించి మాట్లాడటానికి నేను రచయిత ను  అయితే బాగుండు అని  నేను ఎన్నోసార్లు అనుకున్నాను....... ఆమె అంత గొప్పగా  రాస్తున్నారు....  ఆమె రాసే విధానానికి మాటలు చెప్తే సరిపోవు  ఒక కవి అయితే బాగుండు అనిపించింది....  ఆమె అంత అద్భుతంగా రాస్తారు. ఆమె గురించి చెప్పడానికి  నా దగ్గర మాటలు కూడా లేవు....   ఆమని గారిని ఎప్పటికీ  ఆరాధిస్తూనే ఉంటా ఇలాగే....

రాజు సన్రైజ్ గారు.... ఈయన సైట్ కొచ్చి పోయి దాదాపుగా 4months అవుతుంది... ఈయన రాసిన (ట్రిపుల్ ధమాకా, మహి రే మరిది, చదరంగం) ఈయన రచన చేయలి కూడా చాలా బాగుంటుంది ఈ ఆగిపోయిన కథలను ఈయన మళ్ళీ వచ్చి కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది....


  ప్రసాద్ రావు గారు.... నా రాసే (ఆటోగ్రాఫ్ నా మెమోరీస్) కథ అయితే అద్భుతం... ఆ కథ చదువుతుంటే ఒక సినిమాలో అన్ని రొమాన్స్ థ్రిల్లర్ కామెడీ అన్ని ఏ విధంగా ఉంటాయో అలా ఉంటుంది... ఈయన ఇద్దరు మధ్యలో సంభోగం చాలా అద్భుతంగా వర్ణిస్తారు.... వన్ ఆఫ్ ద ఫైైనెస్ట్ రచయిత....

 సంజయ్ గారు.... ఈయన రాసిన (చెలరేగిన జానలు, బృందావన సమీరం ఆగిపోయింది), కథ ఉంటది అది కూడా అద్భుతంగా ఉంటది బట్ గుర్తు రావడం లేదు సరిగ్గా ఈయన రాష్ట్ర శైలి ఇద్దరి మధ్యలో జరిగే సంభోగం చాలా బాగా వర్ణిస్తారు......

 విశ్వ గారు..... ఈయన గురించి చెప్పాలంటే (ప్రొఫెసర్ భార్య) కథ చదివితే అర్థం అవుతుందా అయన ఎంత అద్భుతమైన రచయిత అనేది.... ఈయన కథకు తీసుకునే లైన్ చాలా బాగుంటుంది.. ఈయన కథ లో కథనం చాలా బాగుంటుంది...

 లక్ష్మీ గారి గురించి.... లక్ష్మీ గారు (తప్పనిసరై )అనే కథ రాశారు... కానీ దాన్ని కంప్లీట్ చేయలేకపోయారు....ఏమైందో మరి దాన్ని వేరే వాళ్ళు కంప్లీట్ చేశారు.... లక్ష్మీ గారు రచన శైలి కూడా బాగుంటుంది...

 పాస్ట్ ఈజ్ ప్రెసెంట్ గారి గురించి.... ఈయన రాసిన అందమైన సింగిల్ అమ్మాయి కథ చాలా బాగుండేది ఈయన కూడా కథ ఆపేశారు... ఈయన కూడా ఆ కథ కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను....



ఈ త్రెడ్ విషయానికొస్తే....  ఇలాంటి త్రెడ్ ఒకటి ఓపెన్ చేయకుంటే ఉంటే బాగుండు అనిపించింది....

 పైన రచయితల గురించి చెప్పి మల్ల ఇలా  మాట్లాడుతున్నా అని అనుకోవద్దు దయచేసి....


 ఇక్కడ ఈ సైట్ లో  కథలు రాసే రచయితలు అందరూ  వాళ్ళ  నచ్చిన విధంగా కథలు రాస్తుంటారు... చదివి మనం ఆనందపడుతూ ఉంటాం.... ఒక్కో రచయితది ఒక రచన శైలి... ఒక్కొక్కరికి ఒక పదజాలం  ఒక విధంగా ఉంటుంది...

 మీకు నచ్చిన రచయితల గురించి చెప్పమంటే చాలా మంది చెప్పడానికి భయపడుతున్నారు అనుకుంటా...

ఇక్కడ  అందరూ అందరి రచయితల కథలు చదువుతున్నాం...  మాకు  నచ్చిన రచయిత ఎవరు అని చెప్పాలంటే చాలామంది ఆలోచిస్తున్నారు అనుకుంటా.....  ఇలాంటి త్రెడ్ ఓపెన్ చేయడం వల్ల ఎవరో ఒకరు కొంతమంది రచయితల పేర్లు చెప్పటం వల్ల మిగతా రచయితలు డిసిపాయింట్  ఛాన్స్ ఉంది నేను రాశారు రాత ఎవరికి నచ్చటం లేదా అని బాధపడే ఛాన్స్ కూడా ఉంది....  ఒకసారి ఆలోచించండి ప్లీజ్ నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే.....



 జానీ ఫక్కర్...  అనే రచయిత కామెంట్ ఇది......

Frnds నేను మీ కోసం కథలను రాస్తున్న కానీ నేను మీకు ఒక రైటర్ గా నచ్చకపోవడం కాస్త బాధ గా ఉంది 

ఇప్పటి వరకు top writers గురించి పెట్టిన ఏ thread లో గానీ ఎందులో గానీ నాకు ఓట్స్ లేవు.. ఇప్పుడు ఇంకో thread చూద్దాం ఎలా ఉంటుంది అని..

Bye...



 నేను ఈ విషయం నాకు నచ్చిన రచయితలు వీళ్లు అని  చెప్పకుండానే ఇలాంటి త్రెడ్ అవసరమా అని అనవచ్చు కానీ జానీ ఫకర్  గారి లాగానే మనం ఆరాధించే రచయితలు కూడా  ఏంటి నేనంటే ఎవరికీ ఇష్టం లేదా అని వాళ్ళు కూడా అనుకుంటే బాగోదని నేను నాకు నచ్చిన రచయితల గురించి చెప్పాల్సి వచ్చింది చెప్పాల్సి వచ్చింది నేను వాళ్ల గురించి చెప్పాల్సి వచ్చింది  అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను.
ఆమని గారి విరాభిమాని ....  Heart   Heart......
[+] 3 users Like ANUMAY1206's post
Like Reply


Messages In This Thread
RE: మీకు నచ్చిన రచయిత - కారణాలు - by ANUMAY1206 - 28-12-2022, 03:27 PM



Users browsing this thread: 5 Guest(s)