(27-12-2022, 04:04 PM)Takulsajal Wrote: అవును
నేను మనసు పెట్టి చదివిన కధల్లో ఓ బాల గోపాలం,
నన్ను చాలా ఆకట్టుకుంది.
కొన్ని కొన్ని పేరాలు దాటవేసినా(అంటే నాకు cuckold అంటే పడదు)
కధ నన్ను పూర్తిగా చదివేలా చేసిన అంశం మాత్రం ఎమోషన్స్ (చాలా బాగా రాసారు రాజు గారు)
ఎపిసోడ్ ఎపిసోడ్ కి బాలా క్యారెక్టర్ ని బలంగా శృంగారంగా రాస్తూనే
మొగుడు పెళ్ళాల మధ్యన ఉన్న చనువుని పెంచుతూ.. బాల introvertness ని దూరం చేస్తూ వచ్చారు
ఇక కధనం అయితే
ప్రతీ ఎపిసోడ్ చదువుతున్నప్పుడల్లా
ఎవడ్రా ఈడు ఇంత మంచి పెళ్ళాన్ని పక్కనోడికి అంట గట్టి
అలా ఎలా చూస్తున్నాడు అనిపించింది
అంటే పెళ్ళాం బోర్ కొడితే అది వేరే విషయం ఏమో కానీ అలా కాదుగా
మధ్యలో నా మైండ్ కొంచెం డిస్టర్బ్ అయినా
ఈ కధ వల్ల నేనెక్కడ cuckold గా మారిపోతానేమో అని
ఉచ్చ పడిపోయింది.
ఇలానే రాజు గారు రాసిన ఇంకొక కధ పేరు గుర్తులేదు కానీ
హీరో పేరు సన్నీ అనుకుంటా.. అది కూడా మొదట నన్ను చిత్రహింసలు పెట్టింది ఏంటిది అని.. కానీ ఆ కొంచెం ఘట్టం దాటాక కధ నాకు విపరీతంగా నచ్చేసింది.
ఓ బాల గోపాలం
అందించిన రాజు గారికి వందనం
కథను పూర్తిగా చదివి మీ అభిప్రాయం తెలిపినందుకు దన్యవాదములు. కథలోని ప్రతి సన్నివేశం ఆకట్టుకొనే విదంగా ఉండకపోవచ్చు కాని అందులోని పాత్రలకు ఎదురయ్యే అనుభవాలను చెప్పే ప్రయత్నమే నేను చేశాను. అందరికీ అన్ని సన్నివేశాలు నచ్చాలని నియమం ఏమి లేదుకదా.




ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD

SJ IRK OBG BPST YJ-DD