28-12-2022, 01:22 PM
(28-12-2022, 06:25 AM)Creater07 Wrote: కథ మీకు ఎంతవరకు అర్థం అవుతుందో నాకు తెలియదు... కథలో క్లారిటీ ఉందో...లేదో.... ఒకసారి తెలియజేయండి...
అలాగే అక్షర దోషాలు ఏమైనా ఉంటే రెక్టిపై చేయండి... నేను సరిచేసుకుంటాను
కథ నచ్చిన వారు లైక్ చేయండి నచ్చని వారు ఎందుకు నచ్చలేదో చెప్పండి....
కథ అర్థం కాకపోవడానికి ఏం అంత కాంప్లికేటడ్ గా లేదు...సింపుల్గా ఓ పెళ్ళికాని కుర్రాడికి ఒకే రోజు మూడు కాదు, కాదు నాలుగు పెళ్ళైన అందాలు కనువిందు చేశాయి...మనవాడి ప్రాప్తం ఎలా ఉందో
పోతే అక్షర దోషాలంటారా, అంతగా నాకేమీ కనిపించలేదు...
కథ, కధనం రెండూ బావున్నాయి...
కొనసాగించండి
: :ఉదయ్