28-12-2022, 11:53 AM
హాయ్ అండి విశ్వ గారు ఎలా ఉన్నారు...... నేను మీ పాత కథ....ప్రొఫెసర్ భార్యకు..
చాలా పెద్ద ఫ్యాన్ అండి కథ చదివి రెగ్యులర్ గా కామెంట్ చేసేవాన్ని అన్నా పాత ఐడి రోహిత్1045 andi....
మీకు పర్సనల్గా కూడా చాలాసార్లు మెసేజ్ చేశానండి మళ్లీ మీరు కథ రాయండి మీ రచన చేయిలి చాలా బాగుంటుందని చాలా సార్లు అడిగాను.... మీరు జాబ్ వలన బిజినెస్ వలన సమయాభావం లేక కథ రాయలేను అని చెప్పారు.....
ఈరోజు మీ కోసమే వెతుకుతుంటే మీరు ఒక కథ రాసినట్టుగా చూశాను...
మీరు రాసిన కొత్త కథ( మార్పు మంచిదే కానీ) రాయడం చాలా సంతోషకరమైన విషయం...... కథను కంప్లీట్ గా చదివాను చాలా బాగుంది. పాత కథ లాగే చాలా బాగుంది చాలా చాలా బాగుంది.... మీరు లాస్ట్ అప్డేట్స్ 22 - 07- 22 ఇచ్చారు. ఏమైందో అర్థం కావట్లేదు మళ్లీ అప్డేట్ రాలేదు మీ నుండి.... ఐ థింక్ ఏదైనా బిజీ ఉండి ఇవ్వలేకపోయారు అనుకుంటున్నాను..... మీ పాత కథ... ప్రొఫెసర్ భార్య.... ఈ కథలాగే చాలా మంచి కథ అవుతుంది ఇప్పుడు మీరు రాసే కథ కూడా views కామెంట్స్ అవే వస్తాయి అండి......

ఆమని గారి విరాభిమాని .... ......