28-12-2022, 08:16 AM
(28-12-2022, 01:24 AM)SuhasuniSripada Wrote: అప్డేట్ చాలా బాగుంది జానీ గారు... ఇలాగే పెద్ద updates ఇవ్వండి... ఇక పోతే కథలో బాగంగా మంచి బొమ్మలు కూడా పెడితే ఇంకా మంచి కిక్ ఇస్తుందని నా భావన... అంతే... All the best అండి ?
GD mrng Devi గారు..
ఈ update ఇవ్వడానికి కారణం ఇక్కడ అందరూ నేను తప్పిపోయాను అని అనుకున్నారు .
లేదు రా బాబు అడ్రస్ గుర్తుంది . ఇదిగో వస్తున్న అని చెప్పడానికి ఈ update..
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...