27-12-2022, 09:50 PM
(This post was last modified: 27-12-2022, 11:43 PM by moggayya. Edited 2 times in total. Edited 2 times in total.)
డబల్ ధమాకా. ఈ రోజు రెండు అప్డేట్ లు.
ధరణి ని అద్భుతం గా వాయించాడు. చదువుతుంటే నాకు ఇక్కడ లేచిపోయింది. ఇప్పుడు నేను ఎవరినైనా చూసుకోవాలి.
ధరణి ని తన మొగుడితో అన్ని చోట్లకీ వెళ్లి మొగుడికి సుఖాన్ని ఇవ్వమని మొగుడితో తిరగమని మంచి సలహా ఇచ్చినట్లు అనిపిస్తుంది.
పూజిత అక్క ఫ్రెండ్ అయిన ధరణి 4 గంటలు రాజు దగ్గర ఎందుకు తీసుకుందో ఊహించలేక పోతున్నా. గోళ్లు కొరుక్కున్నా కూడా సొచ్ ఔర్ సమఝ్ కే బాహర్.
సారిక గురించి తన అభిప్రాయాన్ని ఏర్పరచుకోవాలి అనేది కరెక్ట్. ఇతరులు చెప్పింది వింటే నాశనమే. సారిక, రాజు మీటింగ్ ఎలా జరుగుతుందో చూద్దాం.
పారిశ్రామిక వేత్తల గురించి సున్నితం గా చాలా చెప్పారు. మనల్ని అందరినీ పోషించేది వారే. నేను బ్యాంక్ లో పనిచేస్తున్నా. మాకు వడ్డీ సమయానికి కంపెనీ వారు ఇస్తే అవి మా అందరి జీతాలుగా మాకు లభిస్తాయి. పరిశ్రమలు ఎన్నో కోట్ల మంది జీవితాలని పోషిస్తున్నాయి.
ప్రజలు కట్టే పన్నులు ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు.
భవదీయుడు
మీ అభిమాని
మొగ్గయ్య