27-12-2022, 01:01 PM
బావుంది...ఓ చిన్న యాక్షన్ థ్రిల్లర్ లా...కథ మొదలు Scarlett Johansson నటించిన ఓ హాలివుడ్ చిత్రాన్ని గుర్తుకుతెచ్చింది, ((అందులో డ్రగ్స్ (ఇంకో పొటెన్షియల్) హీరోయిన్ కడుపులో పెట్టి స్మగుల్ చేయిస్తూ, మద్య తనను విపరీతంగా కొడతారు చెప్పిన మాట వినడం లేదని, దాంతో కడుపులోని డ్రగ్ ప్యాకెట్లు పగలడం, తన శరీరంలో కలిసిపోయి సూపర్ వుమన్ గా మారిపోతుంది.....) తరువాత ఇప్పుడున్న contemporary సమస్యల మీద తీసుకొచ్చేసారు...పోతే "ఆకాశం లో సగం....రుద్ర" అంటే ఏదైనా మీనింగ్ ఉందా అంటే రిలేటడ్ టాపిక్?
: :ఉదయ్