27-12-2022, 07:44 AM
ఇక్కడ ఎంతో మంది అద్భుతమైన రచయితలు ఉన్నారు. ఎవరి శైలిలో వాళ్ళు అందరూ చాలా బాగా రాస్తారు. కానీ ఒక్కొకరికి ఒక్కో రచయిత అంటే అభిమానం ఉంటుంది,దానికి కారణాలు ఏంటి అనేది మనకే తెలుస్తుంది . అవి పొందు పరచడమే ఈ thread లక్ష్యం. దీని ద్వారా మరింత మందికి వారు చేరువ అవ్వడమే కాక. వారికి కూడా వారిలో పాఠకులకి ఏం అంటే ఇష్టమో తెలుస్తుంది.
దయ చేసి పేరు ఒకటే రాయకుండా వారు అంటే ఎందుకు ఇష్టమో కూడా రాయండి. Just like a tribute to your favourite writer.
దయ చేసి పేరు ఒకటే రాయకుండా వారు అంటే ఎందుకు ఇష్టమో కూడా రాయండి. Just like a tribute to your favourite writer.
నా fb id.
Www.facebook.com/pushpa.snighda.5
Www.facebook.com/pushpa.snighda.5