26-12-2022, 04:53 PM
(25-12-2022, 11:20 PM)Takulsajal Wrote: ఊరుకోండి వీరన్న గారు
మీ లాంటి వారు ఇలా కామెంట్ చేస్తే నిజమే అనుకుంటారు
పక్కా తెలుగు వాడినే
ఒక కధ మొదలు పెట్టేంత వరకు
నాకు అస్సలు కధ రాయడం వస్తుందా లేదా అని కూడా తెలీదు
ఇందులో అయితే సరిగ్గా రాయలేకపోతే తిట్టుకున్నా పరవాలేదు నేను ఎలాగో ఎవరికి తెలీదు కదా అని ఒక్క కధ మొదలు పెట్టాను
రాసుకుంటూ పోతున్నాను అంతే
పాఠకులు చూపిస్తున్న ప్రేమకి ఒక నిర్ణయం తీసుకున్నాను
24 గంటల్లో ఒక గంట (ఒక ఎపిసోడ్) కేటాయిస్తున్నాను అంతే
ధన్యవాదాలు
ఈ xossipy కి నీలాంటి వాడి అవసరం ఉందయ్య టకుల్