25-12-2022, 11:07 PM
(25-12-2022, 01:22 AM)SS.REDDY Wrote:మా పాటకులను మీ కథలతో నవ్వించారు....ఏడిపించారు... ఎన్నో emotions కి గురి చేశారుReal life లో అనుభవించే బాధలు కష్టాలు...సుఖ దుఃఖాలు కొంత సమయం మరిపించారు.
డాన్ శీను officer's కి దొరుకుతాడా దొరకడ దొరికితేతరవాత హీరో పరిస్థితి ఏమిటి ప్రతి కథలో ప్రతి సినిమాలో అందరూ కోరుకున్నట్టే నేను కూడా హీరో ఎవరికి దొరక్కుండా ఈ కష్టం నుండి గట్టెక్కాలని కోరుకుంటున్నాను.
మంచి అప్డేట్ ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్
Thankyou very much