25-12-2022, 05:38 PM
(25-12-2022, 03:02 PM)The Prince Wrote: superb story
nice updates
keep rocking
thrilling updates
waiting for next
please dont stop in middle
నేను ఏ స్టోరీ నీ మధ్యలో ఆపను ప్రిన్స్ గారు కాకపోతే టైం లేక update ఇవ్వటం కొంచెం లేట్ అవ్వొచ్చు నాకు టైం దొరికేతే ఎన్ని updates ఇవ్వగలనో అన్ని ఇస్తున్నాను మీలా ఎంకరేజ్ చేస్తే ఇంకా త్వరగా updates ఇవ్వటానికి కానీ కొత్త స్టోరీస్ రాయాలని కానీ అనిపిస్తుంది ఈ రోజు నైట్ కి ఇంకో update ఇవ్వటానికి ట్రై చేస్తాను