25-12-2022, 01:46 PM
(25-12-2022, 12:49 AM)Thorlove Wrote: అప్డేట్ మామూలుగా లేదు బ్రో....సూపర్ అంతే......ముంబై డాన్ సికిందర్ భాయ్ అనగానే మొగలిరేకులు సీరియల్ గుర్తొచ్చింది బ్రో.... ....చూస్తుంటే శీను ని పట్టుకోవటానికి పెద్ద సెట్టింగే వేస్తున్నారు....చూద్దాం మరి శీను వాళ్ళకి ఎలా మస్కా కొడతాడో.....
అప్డేట్ కి ధన్యవాదాలు
నాకు కూడా బ్రో
మొగిలిరేకులు సికిందర్ భాయ్ గుర్తుకొచ్చాడు
మన రచయితగారు కూడా అదే అనుకోని ఉంటాడు
డైలాగ్స్ కూడా అలానే ఉన్నాయి
ఖుదాఫీజ్ అని
భలే వాడుకున్నారు బ్రో క్యారెక్టర్ ని
రియల్లీ మీరొక క్రియేటర్ అంతే