25-12-2022, 06:05 AM
(This post was last modified: 25-12-2022, 06:07 AM by dorasam. Edited 3 times in total. Edited 3 times in total.)
**ఇంత కష్ట పడి రాస్తుంటే... కేవలం నలుగురు లేదా అయిదుగురు మాత్రమే లైక్ కొడుతున్నారు....
అంటే నలుగురికే నచ్చిందా లేకపోతే నలుగురే చదివారా.. అర్ధం కావడం లేదు... అప్డేట్ చదివేవారు... ఒక లైక్ వేసుకున్నారంటే.... నాకది బూస్ట్ ని ఇస్తుంది..,**