24-12-2022, 10:21 PM
(24-12-2022, 06:18 PM)Jani fucker Wrote: మిత్రులారా.. ఉదయ్ మరియు alienx.
మీకు వచ్చిన అనుమానం సమంజసమే.. దానికి నేను కాస్త వివరణ ఇస్తాను..
ముందుగా దేవరాజ్ కాదు గజేంద్ర..
గజేంద్ర 6 నెలలు త్రిస్సుర్ లో ఉన్నాడు .కానీ దేవయాని ( మృదుల) మాత్రం ఇన్ని రోజులు ఎందుకు ఆగింది.కారణం 6 నెలలు పూర్తి అయ్యాక కార్తీక మాసం మొదలు అయ్యింది. కార్తీక మాసం అంటే శివునికి ఇష్టమైన నెల అందుకే ఇన్ని రోజులు ఆగింది..
దీన్ని మరొక విధంగా చూస్తే ఇద్దరు చనిపోయారు అని చెప్పా కదా. అంటే గజేంద్ర కంటే ముందు మృదుల మిగిలిన నలుగురు లో ఒకడిని చంపేసింది. అతని స్థానం లో మృదుల ప్రియుడు వాయునా ఉన్నాడు. దాని అర్థం ఒకడిని చంపేసి మృదుల గా త్రిస్సుర్ వచ్చి సమయం చూసుకొని గజేంద్ర నీ చంపింది..
మొదట ఒకడు చనిపోయాడు, తర్వాత గజేంద్ర.. మొదట ఎవడు చనిపోయాడు అనేది మాత్రం ఇప్పుడు రహస్యం గా ఉంటుంది..
దేవయాని ఎందుకు పగ పట్టింది అనేది కూడా ఇప్పటికీ రహస్యమే..
రీడర్స్ నుండి భారీ స్పందన వస్తె తదుపరి update ఇంకా ట్రిల్లింగ్ గా ఉంటుంది..
I don't know about that but I know about you and your imagination thought procession
Keep rocking like this