24-12-2022, 06:11 AM
(23-12-2022, 05:09 PM)Takulsajal Wrote: అందరికి నమస్కారం
నా అసలు పేరు చెప్పలేకున్నా
నాకు పరిచయం ఉన్న ప్రతీ ఒక్కరు నన్ను పిలిచే పేరు చిన్నా
ఇవ్వాల్టికి నేను రిజిస్టర్ అయ్యి సరిగ్గా సంవత్సరం దాటింది. అంటే నాలోని రచయిత పుట్టిన తేదీ కూడా
ఎన్నో beautiful comments
మరెన్నో ముఖం తెలియని పరిచయాలు
నాకు నన్ను రచయితగా పరిచయం చేసిన
XOSSIPYకి
మరియు నన్ను భరిస్తూ నా కథలని ఆదరించి(స్తు)న్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు
Happy birthday TAKULSAJAL(TOTHEWRITER)
From my self ~ చిన్నా
Happy birthday Takulsajal...Chinna... In my opinion, You are one of the best story tellers in this site. All the best to you.!!!