23-12-2022, 10:23 PM
మిత్రమా.. నువ్వు మాత్రం భలే చెప్పేశావు .
ఒక్కో దానికి జవాబు ఇస్తాను..
చనిపోయింది ఇద్దరు మిగిలింది ముగ్గురు . అది మృదుల ఇంకా వాయున కి మాత్రమే తెలుసు . కానీ ఇంకా నలుగురు బ్రతికి ఉన్నారు. మరి చనిపోయిన రెండవ వ్యక్తి ఎలా ఉన్నాడు అంటే వాయునా అతని రూపం లో వస్తాడు. ఇంతకు ముందు నుండే ఉన్నాడా లేక రెండవ వ్యక్తి ఎప్పుడు చనిపోయాడు అనేది ఇప్పుడే చెప్పను..
మృదుల విషయం కి వస్టే తనకి అంబి రాజ్యం తో సంబంధము లేదు. అంబి రాజ్యం మనకి నిధి రహస్యం లోనే కనిపిస్తుంది. మృదుల ది వ్యక్తిగత పగ లేదా వేరే ఏదైనా అనేది తర్వాత తెలుస్తుంది .
హేమరాజ్ కాకుండా మిగిలిన ముగ్గురి లో ఒకడు మృదుల ప్రేమికుడు వాయునా...
తదుపరి update జనవరి 15.2023

మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...