23-12-2022, 09:58 PM
(23-12-2022, 09:50 PM)Muralimm Wrote: This is very interesting.the character introducing is good,main story plot was really interesting and eagerly waiting for your future updates
One wicket is down remain four that puzzle game starts
Thank you so much for your compliments bro till the first...
ఇంకా స్టోరీ విషయం కి వస్తే పాత్ర పరిచయం తర్వాత అవసరం లేని వాళ్ళని కట్ చేస్తూ వస్తాను.
అలాగే నువ్వు చెప్పిన పాయింట్ గురించి చెప్పాలి అంటే.ఒక వికెట్ కాదు ,రెండు పడ్డాయి. కానీ ఇక్కడ గజేంద్ర చనిపోయింది మాత్రమే రాశాను . రెండవ వాడు ఎవడు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్..
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...