(23-12-2022, 09:16 PM)Vijay1990 Wrote: Nagini chusi nattu vundi good
Thank you so much for your compliments..
మీకు నాగిని చూసినట్టు అనిపించింది . హా ఎందుకంటే మనకి తెలిసిన విషయమే నాగిని సీరీస్ tv లో ఎంత పాపులర్ అనేది. అలాగే ఇందులో పాము ఇంకా పగ అంటే నాగిని గుర్తుకు రావడం చాలా సాధారణం.కానీ మీకు ఆ ఇంపాక్ట్ కనిపించింది.అది చాలు నాకు..

మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
