23-12-2022, 07:30 AM
GD mrng frnds...
ముందుగా కథను చదివినందుకు ధన్యవాదాలు...
ఇక పోతే మీరు నిరుత్సాహపడ్డారు సెక్స్ లేదు అని.. హా అవును సెక్స్ సీన్స్ తక్కువ ఉన్నాయి అది కేవలం మీ అపోహ..
నాకు తెలిసి నేను రాసిన ఆ సీన్స్ కూడా అనవసరం స్టోరీ కి , ఎందుకంటే అసలు సెక్స్ పెట్టే సందర్బాలు లేవు. అవి కొన్ని మాత్రం ఎందుకంటే కథను ఇప్పుడే ఎవరు సరిగ్గా చదవలేదు.
ఆ మాత్రం కూడా లేకపోతే నాకు support చేసే వాళ్ళు అలాగే నేను తప్ప ఇంకెవ్వరూ చదివేవాళ్ళు కాదు..
నా ఉద్దేశ్యం మిమ్మల్ని తప్పుబట్టడం కాదు.. అందరూ ఊహించే సీన్స్ ఇందులో లేవు . కాబట్టి మీరు నిరుత్సాహపడ్డారు. నేను మీకు ఎందుకు లేవు అనేది చెప్తున్న .
ఈ అధ్యాయం ముగిసింది.. రేపు కొత్త కథ మొదలు దానికి మీ సపోర్ట్ కావాలి..

మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...