23-12-2022, 04:56 AM
(23-12-2022, 12:21 AM)Takulsajal Wrote: గంటన్నర ప్రయాణం తరవాత ఏలూరులో ఆగింది బండి, పెద్దగా ఏం మాట్లాడుకోలేదు.. ఇద్దరు టిఫిన్ చేసాక శీను ఒక దమ్ము లాగి మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టారు. మూడు వందల యాభై కిలోమీటర్ల మౌన ప్రయాణం తరవాత ఎయిర్పోర్ట్ కి వెళ్లి ఇద్దరు నిలుచున్నారు. అనుకున్నదానికంటే ముందే రావడం వల్ల ఒక గంట వెయిట్ చెయ్యాల్సి వచ్చింది.Very good action episode. Hope Kanika will recover!!!.