22-12-2022, 03:29 PM
కోపంగా నన్నే చూస్తుంది. సంజన నేను ఆగిపోవటం చూసి, నేను చూసే వైపు చూసి తను కూడ షాక్ అయ్యి స్పీడ్ గా అక్కడి నుండి వెళ్లిపోయింది. మేడం కోపంగా నన్ను చూసి అక్కడి నుండి బయటికి వెళ్తుంది. నేను కూడ మేడం వెనక వెళ్తు ఆగండి మేడం ఎక్కడికి వెళ్తున్నారు. ఒకసారి నేను చెప్పేది వినండి అంటున్న వినిపించుకోకుండా బయటికి వెళ్లి కార్ స్టార్ట్ చేసింది. వెళ్లకుండా ఆపటానికి నేను కూడ కార్ ఎక్కాను, అయినా కార్ డ్రైవ్ చేస్తుంది.
ఎక్కడికి మేడం ఆగండి అందరూ మన కోసం చూస్తారు, అస్సలు ఇప్పుడు ఏమయ్యింది అని అంత కోపం అనేసరికి కోపంగా నా వైపు చూసి ఏం మాట్లాడకుండా మళ్ళీ కార్ డ్రైవ్ చేస్తుంది. అలా చూసేసరికి నేను సైలెంట్ అయ్యాను.
కార్ తన ప్లాట్ కి తీసుకెళ్ళింది, కార్ దిగి తన ప్లాట్ వైపు వెళ్తుంటే, నేను తన వెనక వెళ్తు ఆగండి మేడం అంటున్న వినకుండా డోర్ తీసి లోపలికి వెళ్ళింది. నేను కూడ లోపలికి వెళ్లి మేడం నీ ఆపటానికి చెయ్యి పట్టుకున్నాను. చెయ్యి పట్టుకోగానే ఆగింది. చెయ్యి వదిలేసి ఇప్పుడు ఏమయ్యింది, ఎందుకు మీకు అంత కోపం, ఇది ఆఫీస్ కాదు కదా నేను బయట ఎవరితో తిరిగితే మీకు ఎంధుకు అని కోపంగా అడిగాను. నా మాట పూర్తి అయ్యే లోపు లాగి ఒక్కటి కొట్టింది. నాకు సర్రునా కోపం ఇంకా పెరిగింది. ఎందుకు అంటే నన్ను ఎవరు ఇప్పటి వరకు కొటయ్యలేదు. నాకు కోపం చాలా ఎక్కువ. నన్ను కొట్టి, గట్టిగ హాగ్ చేసుకొని "నువ్వంటే నాకు చాలా ఇష్టం, i లవ్ యూ "అని ముద్దు పెట్టింది.
నేను అవి ఏమి వినకుండా వెనక్కి నెట్టేసాను. మేడం కొంచెం వెనక్కి జరిగి షాక్ అయ్యి నా ముఖం చూసింది. నా కళ్ళు ఎర్రగా, బుగ్గ మీద 5వేళ్ళు కనపడితున్నాయి. నా ముఖం కోపంగా ఉండటం చూసి, స్పీడ్ గా నా దగ్గరికి వచ్చి నా బుగ్గలు పట్టుకొని సారీ రా నేను కావాలని కొట్టలేదు నిన్ను సంజన తో అలా చూసేసరికి కోపం వోచి కొట్టాను, సారీ రా నందు అని చిన్నగా ఏడుస్తు చెప్పింది. నేను అలానే ఉన్నాను అయినా నీకు ఎన్ని సార్లు చెప్పాను అమ్మాయిలతో క్లోజ్ గా ఉండొద్దు అని, అస్సలు నిన్ను మొదటిసారి చూడగానే నచ్చేసావ్, ఇంటర్వ్యూ రిజెక్ట్ చేస్తే నన్ను బ్రతిమలుతావ్ అనుకుంటే అప్పుడు కూడ ఇలానే కోపం గా బయటికి వెళ్ళావ్. సరే అని ఆ రోజు నైట్ నీకు కాల్ చేసి సారీ చెబుదాం అనుకుంటే నా నంబర్స్ బ్లాక్ చేసావ్. ఒక రోజు పబ్ లో ఎవరో అమ్మాయితో నువ్వు క్లోజ్ గా ఉండటం చూసి, నా హుస్బేండ్ నెంబర్ నుండి నీకు కాల్ చేసి నీకు వర్క్ చెప్పాను. నువ్వు సంజన తో అంత దగ్గర గా ఉండటం ఇష్టం లేకనే కదా. మీ ఇద్దరిని వేరే, వేరే టీమ్స్ లో వేసింది. ఇవన్నీ నీకు తెలియవు, నాకు పెళ్లి అయ్యి హస్బెండ్ వుంది కూడ ఎందుకు నీ వెనక పడుతున్నానో నాకే తెలీదు. నువ్వు చెప్పావ్ అనే కదా పార్టీకి శారీలో రాలేదు. ఈ రోజు నీకు చెబుదాం అనుకున్న నా ఇష్టాన్ని కానీ నువ్వు ఏం చేసావ్ నన్ను వదిలి సంజనతో రొమాన్స్ చేస్తున్నావ్. అందుకే కోపంతో కొట్టాను, నువ్వు అంటే నాకు చాలా ఇష్టంరా. నువ్వు అలా కోపంగా ఉండకు నాకు భయం వేస్తుంది " అని ఏడుస్తూ ఎక్కిళ్ళు పెడుతూ చెప్తుంది.
మేడం అలా ఏడవటం చూసి నా మీద ఇంత ప్రేమ చూసి కోపం పోయింది. సరే సరే ఏడవకు కోపం పోయిందిలే ఇంకా ఏడవకు, నువ్వు ఏడిస్తే నీ మేకప్ పోతుంది అనేసరికి చిన్నగా నవ్వి "నేను అస్సలు మేకప్ యూస్ చేయను, అయినా నీకు ఎoదుకు ఇంత కోపం" అని హాగ్ చేసుకుంది.
మరి కొడితే కోపం రాక ఇంకా ఏం వస్తుంది అని నేను ఇంకా గట్టిగ హాగ్ చేసుకున్న. సరే కానీ కొన్ని వాటర్ తాగు ఏడ్చి ఏడ్చి నీకు ఎక్కిళ్ళు వస్తున్నాయి అని మేడం నీ తీసుకొని సోఫాలో కూర్చోపెట్టి వాటర్ ఇచ్చా, వాటర్ తాగి నన్ను తన పక్కన కూర్చోపెట్టుకొని నా చెయ్యి చుట్టేసి నా భుజం ముద్ద తల పెట్టింది.